కియా కిక్‌.. లోకేష్ క్లిక్‌

కియా కిక్‌.. లోకేష్ క్లిక్‌

సంక్షోభాల‌లో అవ‌కాశాల‌ను సృష్టించడం విజ‌న‌రీ చంద్రబాబు గారి ట్రేడ్ మార్క్. లోటు బ‌డ్జెట్‌తో ఏర్ప‌డిన న‌వ్యాంధ్ర‌కి దేశంలో వివిధ రాష్ట్రాల‌తో పోటీప‌డి మ‌రీ ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కార్ల ప‌రిశ్ర‌మ కియాని సాధించుకొచ్చారు. క‌రువునేల అనంత‌పురం జిల్లాలో కార్ల పంట ఆరంభించింది కియా.

యువ‌త‌కి ఉపాధి, రాష్ట్రానికి ఆదాయం తెస్తోన్న‌ కియాని సాధించుకొచ్చిన నాటి సీబీఎన్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్నారు లోకేష్. యువ‌గ‌ళం పాద‌యాత్ర పెనుకొండ‌లో సాగుతున్న వేళ కియా ప్లాంటుకి ఉద్యోగుల‌ను తీసుకెళ్తున్న బ‌స్సుని చూసి అమితానందంతో లోకేష్ క్లిక్ మ‌నిపించిన సెల్ఫీ ఇది. విజ‌యం తెచ్చే కిక్ ఇలా ఉంటుంది.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *