ఇండియాలో ఆదిపురుష్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్ రికార్డ్

ఇండియాలో ఆదిపురుష్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్ రికార్డ్

ఆదిపురుష్‌ హాంగామ మూములుగా లేదు. ఎక్కడ చూసిన అందరు ఆదిపురుష్‌ కోసమే మాటలు వినిపిస్తున్నాయి. మిర్చిలో ప్రభాస్‌ చెప్పినట్లు… ఇంతకు ముందు ఓ లెక్క ఇప్పుడో లెక్క అన్నట్లు.. ఆల్‌ మోస్ట్ అన్ని భాషలలో ఇండస్ట్రీలో రామయణగాధను తెరకెక్కించారు. బుల్లి తెర పై కూడా వేల ఎపిసోడులుగా వచ్చింది. అయిన ఆదిపురుష్‌ అంటే చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఆ ఇంట్రస్ట్‌ ఏరేంజ్‌లో ఉందంటే PVR, INOX మార్కేట్‌ షేర్స్‌ను అమాంత పైకి లేపే అంత. ఇప్పడు ట్రేడ్‌ వర్గలలో కూడా ఇదే హాట్‌ టాపిక్‌. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ దూకుడుతో PVR, INOX షేర్స్‌ పెరిగాయి.

తెలుగు అడ్వాన్స్‌ బుకింగ్‌ ఓపెన్‌ కాకుండానే ఇండియాలో 10 కోట్లు మార్క్‌ని క్రాస్‌ చేసింది. తెలుగు కంటే నార్త్‌లో విపరీతమైన హైప్‌ ఉంది. కర్ణాటకలో ఆదిపురుష్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌ ఓపెన్‌ చేసిన 10 నిమిషాలకే టిక్కెట్స్‌ మొత్తం సోల్డ్‌ అవుట్‌ అయ్యాయి అంటే సినిమా కోసం ప్రభాస్‌ మానియా ఏరేంజ్‌లో ఉందో ఆలోచించండి. ఓవర్సీస్‌లో ఓవర్‌ స్పీడ్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌ ఫుల్స్‌ అవుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి కన్‌ట్రీస్‌లో అయితే ఈ జోరు మరి ఎక్కువగా ఉంది.

అంతేకాదు బాలీవుడ్‌లో అయితే పరాన్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌ రికార్డులను బ్రేక్‌ చేసి నయ రికార్డ్స్‌ క్రియేట్ చేసింది. హాలీవుడ్‌లో సందడి చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా ఆదిపురుష్‌కు దాసోహం అనక తప్పలేదు. ఇదంతా ఓన్లీ నాన్‌ తెలుగు రికార్డ్స్‌ మాత్రమే.. తెలుగులో అడ్వాన్స్‌ బుకింగ్‌ ఇంకా ఓపెన్‌ చేయాలేదు. జూన్‌ 13 సాయంత్రానికి ఓపెన్‌ చేస్తారని టాక్‌. రిలీజ్‌ కాకుండానే ఆదిపురుషుడు అదరగొట్టిపడేస్తున్నాడు. సినిమా రిలీజ్‌ అయితే ఇంకెన్ని సంచనాలకు కేరాఫ్‌గా మారుతుందో చూడాలి.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *