ఆదిపురుష్‌ మూడు రోజుల కలెక్షన్లు

ఆదిపురుష్‌ మూడు రోజుల కలెక్షన్లు

ఆదిపురుష్‌ రిలీజ్‌ అయి రెండు రోజులు అయిపోయింది. మూవీ రిలీజ్‌ అయినప్పట్టి నుంచి మిక్స్‌డ్ టాక్‌తో పాటు విపరీతమైన ట్రోల్స్‌ కూడా వస్తున్నాయి. రామయణాని కొత్తగా చూపించాలని డైరెక్టర్లు ఆలోచనలను అందరు ఊతికారేస్తున్నారు. ముఖ్యంగా హానుమంతుడు క్యారెక్టర్‌ సంబంధించిన కొన్ని డైలాగులు మనోబావాలు దెబ్బతినేల ఉన్నాయంటు భారీగా విమర్శలు వస్తున్నాయి. దాని కోసం చిత్ర యూనిట్‌ ఆదిపురుష్‌లో కొంత కొత్త కంటెంట్‌ని యాడ్ చేయబోతున్నారు.

హనుమంతుడు డైలాగ్స్‌ కాంట్రవర్షి కావడంతో రచియిత మనోజ్‌ ముంతాషిర్‌ శుక్లా ఆదిపురుష్‌ కోసం నేను 4వేల లైన్లు రాశాను. అందులో 5 లైన్లు కొంతమందిని బాగా బాధిస్తున్నాయి అంటున్నారు. దాంతో నాపై సనాతన ద్రోహి అని ముద్ర వేశారు. నాకు వారిపై ఎలాంటి కంప్లైట్‌ లేదు. కానీ మిమ్మల్ని భాధించిన ఈ సంభాషలను తొలిగించి కొత్తగా రాయలని నిర్ణయం తీసుకున్నాం మరో వారం రోజులలో అవి మారుస్తున్నాం అని రైటర్‌ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. సినిమా పై ఎక్కడ చూసిన నెగిటివీటీనే ఎక్కువగా ఉంది. ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్స్‌ స్టైల్‌లో నన్ను క్యారెక్టర్స్‌ లుక్‌ని డిజైన్‌ చేసి ఉంటే బాగుండేదని ఓం రానౌత్‌ అంటున్నారు.

ఆదిపురుష్‌ ప్లాప్‌ టాక్‌ వచ్చిన ఫస్ట్‌ టూ డేస్‌ కలెక్షన్లకు కళ్ళు చెరిగిపోయాయి. ఏకంగా 214 కోట్లు కలెక్ట్‌ చేసిందని నిర్మాతలు అనౌన్స్‌ చేశారు. యావరేజ్‌గా ఉన్న సినిమాకే కలెక్షన్లు కురుస్తున్నయంటే.. మరి సినిమాకు హిట్‌ టాక్‌ వస్తే బాక్సాఫీస్‌ రికార్టులు షేక్‌ అవ్వడం కన్‌ఫామ్‌ అంటున్నారు. మూడు రోజులకు 340 కొట్లు రాబట్టింది. దాంతో బాలీవుడ్‌లో పఠాన్‌ త్రిడే 311 కోట్ల ఫస్ట్‌ వీకెండ్‌ కలెక్షన్స్‌ రికార్డులు బద్దలు కొట్టేసింది. ఆదిపురుష్‌ నెగిటీవ్‌ టాక్‌తోనే నయ బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్‌ చేస్తుంది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *