
అల్లు అరవింద్ లావణ్య త్రిపాఠీ గురించి ముందే చెప్పాడు
- EntertainmentMoviesNews
- June 11, 2023
- No Comment
- 19
మెగా పిన్స్ వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠీ మెగా కొడలుగా మార్చేశాడు. జూన్ 9న నిశ్చితార్ధం అంగరంగ వైభవంగా జరగింది. ఈ వేడుకకు మెగా హీరోస్‌తో పాటు కొంతమంది బంధువులతో ప్రెవైట్‌గా చేసుకున్నారు. ఈవెంట్‌లో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హైలెట్ అయ్యాడు. ఓజి షూటింగ్ నుంచి వరుణ్ కోసం వచ్చాడు. పెళ్ళి డేట్‌ని బయటకు అనౌన్స్ చేయలేదు. పెళ్ళి మాత్రం ఇండియాలో కాకుండా ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. నెట్టింట్లో వరుణ్ ఎంగేజ్ మెంట్ ఫోటలు చెక్కెర్లుకొడుతున్నాయి.
అల్లు అరవింద్ లావణ్య త్రిపాఠీ గురించి ముందే చెప్పాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చావుకబురు చల్లగా చెప్పావ్ మూవీ ఈవెంట్‌లో.. తెలుగు చక్కగా మాట్లాడుతున్నావ్ తెలుగు అబ్బాయ్‌ని పెళ్ళి చేసుకో అని అన్నాడు. అల్లు అరవింద్‌కు ముందే మ్యాటర్ తెలిసే అన్నాడు. ఈ మాటలు అన్నారా అని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి