ఐకాన్‌స్టార్‌ బిజినెస్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో మొదలు

ఐకాన్‌స్టార్‌ బిజినెస్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో మొదలు

ఆదిపురుష్‌… ఆదిపురుష్‌… ఆదిపురుష్‌… ఎక్కడ విన్న ఆ సినిమా గురించే మాటలు, ఎక్కడ చూసిన ఆ సినిమా పోస్టర్స్‌యే కనిపిస్తున్నాయి. రెబల్‌స్టార్ట్‌ కాస్త రామచంద్రుడుగా మారిపోయాడు. తిరుపతి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ తరువాత సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచారు. స్వయంగా ప్రభాస్‌ రంగంలోకి దిగాడు. ఆదిపురుష్‌ని అమెరికాలో ప్రమోట్‌ చేయడానికి రెబల్‌స్టార్ట్‌ రాత్రి ఫ్లైట్‌ ఎక్కాడు. ఆదిపురుష్‌ ఓపెనింగ్స్‌కు బాక్సాఫీస్‌ షేక్‌ కన్‌ఫామ్‌ అంటున్నారు. ఆదిపురుష్‌తోనే అల్లుఅర్జున్‌ కూడా తన థియేటర్‌ని ఓపెన్‌ చేయాలి ఫిక్స్‌ అయ్యాడు.

అమీర్‌ పేట్‌ అంటే అందరకి కొచ్చింగ్‌ సెంటర్లు.. అమ్మాయిల హాస్టల్స్‌… అబ్బాయలంతా అమ్మాయిల కోసం అక్కడ పడిగాపులు కాస్తారు. అంతేకాకుండా వీటీతో పాటు అక్కడ సత్యం థియేటర్‌ కూడా చాలా ఫ్యామాస్‌. రెన్యూవేషన్‌ పేరుతో ఆల్‌ మోస్ట్ మూడేళ్ళ పై నుంచే థియేటర్‌ని మూసేశారు. ఇప్పుడు ఏషియన్‌ సినిమాస్‌తో ఐకాన్‌స్టార్‌ కలిశారు . సత్యం థియేటర్‌కు మెరుగులు దిద్దాడు. ఈ సినిమా హాల్‌ ప్రభాస్‌ ఆదిపురుష్‌తోనే రిలాంచ్‌ చేయాలని ఫిక్స్‌ అయ్యాడట అల్లు అర్జున్‌. సత్యం థియేటర్‌ ఓపెనింగ్‌ పూజా కార్యక్రమాలు జూన్‌ 14న శాస్తోత్తంగా జరగాబోతున్నాయి. నెక్ట్స్‌ డే అంటే జూన్‌ 15న ఐకాన్‌స్టార్‌ చేతులు థియేటర్‌ అఫిషియల్‌గా ఓపెన్‌ చేస్తాడు. జూన్‌ 16న ఫస్ట్ ప్రభాస్‌ ఆదిపురుష్‌తొ థియేటర్‌లో ఫస్ట్‌ షో పడుతుంది సత్యం థియేటర్‌లో.

దింతో ఐకాన్‌స్టార్‌ బిజినెస్‌ని రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో మొదలపెట్టబోతున్నాడని ఇద్దరు ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. ఆదిపురుష్‌ రిలీజ్‌ కోసం ఫ్యాన్స్‌ సినీలవర్స్‌ అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. రిసెంట్‌గా సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది ఆదిపురుష్‌. మూవీ రన్‌టైమ్‌ వచ్చి రెండు గంటల… 59 నిమిషాలు ఉంది. యూ సర్టిఫికేట్ని ఇష్యూ చేసింది సెన్సార్‌ బోర్డు. ఇంకో 7 రోజులు థియేటర్లు రామనామంతో మారుమోగిపోబోతున్నాయి. బాక్సాఫీస్‌ రికార్డులు కూడా షేక్‌ అవ్వడం కూడా కన్‌ఫామ్‌ అంటున్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *