అనసూయా విజయ్‌దేవరకొండ వార్‌లో నిజమెంతా.

అనసూయా విజయ్‌దేవరకొండ వార్‌లో నిజమెంతా.

ద అనే పదంతో కావాలనే పబ్లిసిటీ చేసుకుంటున్నారా?

హారీష్‌ శంకర్‌ ట్వీట్‌లో most deserved man of our generations అనడం వెనక ఏమైనా అర్థం ఉందా.. కాలక్షేపం కోసం ట్వీట్‌ చేసి మధ్యలో ఫ్యాన్స్‌ని బకరా చేస్తున్నారా ..

యారగెన్సీ… అటిట్యూడ్‌తో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయాడు అర్జున్‌ రెడ్డి. అలియాస్ విజయ్‌ దేవరకొండ. చిల్‌ తాత సెన్సేషన్‌ కామెంట్స్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు రౌడీస్టార్‌గా అయ్యాడు. అప్పటీ నుంచే మొదలైంది..

యాంకర్‌ అనసూయకు రౌడీస్టార్‌కు మధ్య వార్‌ షూరు అయింది. మథర్స్‌ని ఉద్దేశించి కస్‌ అనే పదం వాడం పై అనసూయ పాయింట్ అవుట్‌ చేసింది. విడి సైలెంట్‌గా ఉన్న ఫ్యాన్స్‌, ఆడియాన్స్‌ అనసూయకు గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు. నువ్వు చేసే ప్రోగ్రామ్‌లో ఆడవాళ్ళ పై డబుల్‌ మీనింగ్స్ లేవా అంటూ రివర్స్‌ అయ్యారు.

ఆ తరువాత విజయ్‌దేవరకొండ ఇష్యూకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని ఫిక్స్‌ అయి తన హోమ్‌ ప్రోడక్షన్‌లో అనసూయకు క్యారెక్టర్‌ ఆఫర్‌ చేశాడు. అంతా క్లోజ్‌ అనుకున్నారు. లైగర్‌ డిజాస్టర్‌ కావడంతో మళ్ళీ యాంకరమ్మ చేసిన పాపం ఊరికే పోదు. కర్మ కమ్స్‌ బాక్ అంటు ట్వీట్‌ చేసింది. అప్పటి రౌడి ఫ్యాన్స్‌కు వార్‌ జరుగుతున్నే ఉంది. ఆంటి అంటే జైలుకే అని వార్నింగ్‌ కూడా ఇచ్చింది. మరోసారి విడి ఖుషి మూవీ పోస్టర్‌ గురించి కామెంట్ చేసింది.

విజయ్‌ దేవరకొండ బర్తే గిప్ట్‌గా పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. అందులో ద విజయ్‌దేవరకొండ అని పెట్టారు. ఇప్పుడు ఈ పదం చూట్టు అనసూయ రూపంలో కన్‌ట్రావర్సీ నడుస్తుంది. యూనిక్‌ విషయాలకు వాడే ద ని విడి పెట్టాడం తప్పు పడుతుంది అనసూయా డైరెక్టర్‌ అటాక్‌ చేయకాపోయిన ఇన్‌డైరెక్టర్‌గా పోస్ట్‌ చేసింది. దానికితో హారీష్‌ శంకర్‌ కూడా

‘THE’ Passion he has
‘THE’ temper he holds….
‘THE’ anger he controls ….
‘THE’ Stardom he achieved… makes him
‘THE’ Vijayadevarakonda;

Wishing “THE” most deserved man of our generations అనిహరీష్‌ చేసిన ట్వీట్‌ పై కుడా అనసూయా పిఆర్‌ స్టంట్స్.. నాకు తెలియావు.. రాదు అవసరం లేదు అంటు రియాక్టర్‌ అయింది. దాంతో రౌడీ ఫ్యాన్స్‌ విపరీతంగా ట్రోల్‌ చేయడం స్టార్ట్ చేశారు.

విజయ్‌ అనసూయా మధ్య జరుగుతున్న రచ్చ ఇది. నిజంగానే అనసూయ రౌడిల మధ్య వార్‌ నడుస్తుందా? ఇది పబ్లిసీటి స్టంటా? అంటే స్టంటే …పబ్లిక్‌ అటాషన్‌ గ్రాప్ చేయడానికే.. ఇలా చేస్తున్నారు. అని ఫిల్మ్‌నగర్‌లో టాక్‌ నడుస్తుంది. ఇలాంటి ట్రాక్స్ వలన స్టార్‌ ఇమేజ్‌లో ఉన్నావారు బాగానే ఉంటారు. మధ్యలో ఫ్యాన్స్‌ హైపర్‌ అవుతారు లేనిపోని రధంతాలకు స్పెస్‌ ఇచ్చినట్లు అవుతుంది. వాళ్ళ ఇష్యూస్‌కు వీళ్ళని బలి చేయడం కరెక్ట్‌ కాదు అంటున్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీ అంత విజయ్‌దేవరకొండ వైపు ఉండి.. అనసూయని ఒంటిరిని చేసిందని ఫిల్మ్‌నగర్‌లో టాక్‌ వినిపిస్తుంది. అయిన అవసరంలేని ట్వీట్‌లతో  లేనిపోని కంట్రావర్శిలని కావాలనే  క్రియేట్‌ చేసుకుంటుందని అంటున్నారు.  సోషల్ ఫ్లాట్‌ఫామ్‌లో వైరల్‌ అవ్వడానికి ఇది ట్రిక్‌ అని కొంతమంది కొట్టిపారేస్తున్నారు.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *