యానిమల్ చేసే విధ్వంసం

యానిమల్ చేసే విధ్వంసం

2017లో ఇండస్ట్రీకి డైరెక్టర్‌ కమ్‌ పోడ్యూసర్‌గా ఎంటర్‌ అయ్యాడు. తన కథని స్టార్స్‌తో నెరెట్‌ చేద్దాం ట్రై చేశాడు. సక్సెస్‌, ఎక్సపిరియాన్స్‌ ఉంటే తప్ప స్టార్ట్ పట్టించుకోరు. సందీప్‌ వంగాకు కూడా అదే జరిగింది. అటిట్యూడ్‌, అండ్‌ అగ్రాసీవ్‌ క్యారెక్టరైజేషన్‌తో లవ్‌ స్టోరీని అర్జున్‌రెడ్డితో కొత్తగా చెప్పాడు సందీప్‌. నిర్మాతలకు కూడా ముందుకు రాలేదు దాంతో నిర్మాత కూడా తానే అయ్యాడు. 5 కోట్లు పెట్టి సినిమా చేస్తే 50 కోట్లు కోల్లగొట్టింది. దాంతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయ్యాడు సందీప్‌ వంగా. నార్త్‌ అండ్‌ సౌత్ స్టార్స్‌ సందీప్‌తో సినిమా కోసం వెయిట్‌ చేస్తూన్నారు.

టాలీవుడ్‌ అర్జున్‌ రెడ్డి ఇచ్చిన బ్లాక్‌బస్టర్‌ బూస్ట్‌ సందీప్‌ని బాలీవుడ్‌ వరకు తీసుకెళ్ళింది. అర్జున్‌ రెడ్డిని రీమేక్‌ చేసి కబీర్‌సింగ్‌గా మార్చాడు. కట్ చేస్తే కలెక్షన్స్‌ వరదా ఓ పక్క… ఆఫర్లు వెల్లువ మరో పక్క వచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్‌ చాక్లేట్‌ బాయ్‌ రణభీర్‌ కపూర్‌ని రగ్డ్‌గా యానిమల్‌గా మార్చేశాడు. ఆగస్ట్‌ 11న యానిమల్‌ బాక్సాఫీస్‌ పై దాడి చేయడానికి రెడి అయింది. రిసెంట్‌గా ప్రీ టీజర్‌ని రిలీజ్ చేశారు. అందులో మ్యాటర్‌ని పూర్తిగా కన్వే చేయకుండా యానిమల్ చేసే విధ్వంసం తాలుక బిట్‌ని చూపించాడు. దాంతో టీజర్‌ అని ఆశలు పెట్టుకున్నా రణభీర్‌ ఫ్యాన్స్‌ ఫిలాయ్యారు.

కిక్‌ ఇవ్వడంలో మిస్‌ అయ్యాడని ఫుల్‌ లెంగ్త్‌లో టీజర్‌ వస్తే బ్లాడ్‌ ఫేడ్‌ డిటైల్స్‌ తెలియవని అంటున్నారు. ఫస్ట్‌ సినిమాతో అయిన సందీప్‌ వంగా తాను చేయబోయే ప్రతి పాజెక్ట్‌లో ఒన్‌ ఆఫ్‌ ది ప్రోడ్యూసర్‌ అవ్వడం సందీప్‌ కన్ఫీడెంటన్స్‌కు సింబల్‌గా మారిపోయింది. ప్రీ టీజర్‌ని… ప్రీలుక్‌ లానే ఉంచాడు. ఫుల్‌ వెర్షన్‌లో రక్తపాతం ఏరులై పారుతుందని అంటున్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *