అప్సరా కేసులో బయటపడుతున్న కొత్త కొత్త కోణాలు

అప్సరా కేసులో బయటపడుతున్న కొత్త కొత్త కోణాలు

అప్సరకు ఇప్పటికే పెళ్లయినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన పెళ్లి ఫోటోలు

అప్సరను చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నచెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్తీక్ రాజా

అప్సర హత్య తర్వాత కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఆడియో విడుదల

తన కుమారుని మానసికంగా వేధింపులకు గురి చేయడంతోనే కార్తీక్ రాజా ఆత్మహత్య చేసుకున్నాడు

పెళ్లి అయిన కొద్ది రోజులకే లగ్జరీగా బతకాలంటూ టూర్లకు తీసుకెళ్లాలంటూ అప్సర ఆమె తల్లి అరుణ వేధింపులకు గురి చేశారన్న ధనలక్ష్మి

తన కుమారుడితో రోజు గొడవలు పడే వారని ఒకరోజు తన కుమారుడిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో తట్టుకోలేకపోయాడు

కార్తీక్ రాజాను అరెస్టు చేసి జైల్లో పెట్టారు

జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మానసికంగా కృంగిపోయాడు

ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు

తన కుమారుడి చావుకు అప్సర, తల్లి అరుణానే కారణం

అప్పటినుండి అప్సర, అప్సర తల్లి అరుణ ఇద్దరూ కనిపించలేదు

అప్సర హత్య కాబడిందని మీడియాలో వార్తను చూసి తెలుసుకున్నాను

అప్సర కానీ ఆమె తల్లి అరుణకాని హైదరాబాదులో ఉన్నట్లు కూడా తమకు తెలియదు

అప్సరకు సినిమాల్లో నటించాలని కోరిక ఉండేది

అందుకోసమే అప్సర ను తీసుకొని హైదరాబాద్ వెళ్లి ఉంటుందని భావిస్తున్నాను

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *