భగవంత్‌ కేసరి వీడికి వీడేసరి

భగవంత్‌ కేసరి వీడికి వీడేసరి

భగవంత్‌ కేసరి వీడికి వీడేసరి… అంటూ పవర్‌ఫుల్ యాక్షన్‌తో బాలయ్యను ప్రజెంట్ చేశాడు అనిల్‌ రావిపూడి. ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని విధంగా టీజర్ ఉంది. రాజు తన వెనక ఉన్న వందల మంది మందను చూపిస్తాడు మొండేడు తనకు ఉన్న గుండెను చూపిస్తాడు అనే డైలాగ్‌ అదిరిపోయింది. బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. దసరాకు బాక్సాఫీస్‌ దుమ్మురేపడం పక్క అంటున్నారు భగవంత్ కేసరి.. ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది అంటూ బాలయ్య గర్జన మాములుగా లేదు.

మాస్‌ యాక్షన్‌ కామెడి ఎలిమెంట్స్‌ కర్టెక్‌గా అద్దె డైరెక్టర్స్‌లో అనిల్‌ రావిపూడి ఒక్కడు. అనిల్‌ మూవీస్‌ లైన్‌ అప్‌ చూస్తే ఆ విషయం క్లీయర్‌గా అర్ధమౌతుంది. రెగ్యూలర్‌ ఫార్మల మూవీస్‌ మెసేజ్‌ని యాడ్‌ చేయడంలో అనిల్‌ దిట్ట. పటాస్‌ తరువాత మరొసారి అలాంటి స్టోరీ లైన్‌ని టాచ్‌ చేశాడు. టీజర్‌లో ఎక్కవ బాలయ్య షార్ట్స్‌తో నింపేశాడు. ఎక్కడ శ్రీలీలా క్యారెక్టర్‌ తాలుక షేడ్‌ని రివీల్ చేయలేదు. ఓన్టీ విలన్‌ హీరో మథ్య పోరును మాత్రమే చూపించాడు. బాలకృష్ణ ప్లే చేస్తున్న క్యారెక్టర్‌ ఎంటీ అన్నది ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిపోయింది.

తమన్‌ బాలయ్య కోసం మ్యాజికల్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. మాస్‌ ఎలివేషన్స్‌కు మరోసారి మైండ్‌ బ్లోయింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో అదరగొట్టాశాడు. కేసరి వీడికి వీడేసరి అంటు ఫ్యాన్స్‌కు పూనకలు తెప్పించాడు. చిన్న టీజర్‌లో ఈ రేంజ్‌లో ఉందంటే ఫుల్‌లెగ్త్‌ మూవీ థియేటర్‌ దద్దరిల్లిపోవడం కన్‌ఫామ్‌ అంటున్నారు. అనిల్‌ రావిపూడి కూడా ఈ సినిమా తన కెరీర్‌లో గుర్తుఉండిపోయే సినిమా అవుతుందని అంటున్నాడు. అంతే ఇది జస్ట్‌ సంపిల్ మాత్రమే.. దసరా వరకు ఇలాంటి సర్‌ప్రైజులు ఉంటునే ఉంటాయి అని రౌడి ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌స్పిరేషన్‌తో హింది డైలాగులు పెట్టాడంట. భగవంత్‌ కేసరి సినిమా మైండ్‌ బ్లాక్‌ చేయడం కన్‌ఫామ్‌ అంటున్నాడు.

 

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *