
బిగ్ బాస్ సీజన్ 7 కు కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ ఇదే ?
- EntertainmentMoviesNews
- July 16, 2023
- No Comment
- 16
బిగ్‌బాస్ సీజన్ 6తో ఆ షో పై బ్యాడ్ ఇంప్యాక్ట్ పెరిగింది. దాన్ని సీజన్ 7తో దానిని చెడిపెయ్యాలి అని ట్రై చేస్తున్నారు. అందు కోసం ఫేమ్ ఉన్న బ్యూటీస్‌ని రంగంలో దింపాలని ట్రై చేస్తున్నారు. హీరోయిన్ క్యాటగిరిలో సలోని బిగ్‌బాస్‌లో తీసుకురావలని ప్రయత్నలు మొదలు పెట్టారు. సినిమాలో అంతో ఇంతో ఫేమ్ సంపాదించింది. పైగా సలోనికి చేతిలో సినిమాలు కూడా లేవు. బిగ్‌బాస్‌లోకి వస్తు మళ్ళీ ఛాన్స్‌లు పెరిగే అవకాశాలు ఉన్నాయి.. దానికి తోడు మంచి ఫ్యాన్సీ అమౌంట్‌ని ఆఫర్ చేసారట. సలోని కూడా ఇంట్రస్ట్‌గానే ఉందని టాక్. షోలోకి ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది సెప్టెంబర్ 2న తెలుస్తోంది.
బిగ్‌బాస్ ఈసారి సినిమా ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టారు. సినియర్ యాక్టర్ అపూర్వను కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెలకమ్ చెబుతున్నారు. ఇంతకు ముందు సీజన్స్‌లో యాక్టర్స్ జ్యోతి, ప్లేస్‌ని ఈసారి అపూర్వతో బ్యాలెన్స్ చేయాలన్ని ట్రై చేస్తున్నారు. అంతే రాప్ సింగర్ నోయల్ బిగ్‌బాస్‌లో సందడి చేశాడు. ఇప్పుడు తన మాజీ వైఫ్ ఎస్టర్‌ని హౌస్‌లో ప్రవేశపెట్టాలని అప్రోచ్ అవుతున్నారు. ఎస్టర్ హౌస్‌లోకి వస్తే కంట్రావర్శి ఎలిమెంట్స్ కు కొదవ ఉండదు .. వాటితో చాలా ఇంటర్వూస్ పర్సనల్ అండ్ మ్యారేజ్ లైఫ్ బ్రేక్ అప్ గురించి ఓపెన్‌గా చెప్పేది. అండ్ బోల్డ్‌గా ఉంటుంది.. ఈ ఎలిమెంట్స్ షోకు ప్లస్ అవుతాయని ఎస్టర్‌ని లాక్ చేసారని టాక్ వినిపింస్తుంది. హౌస్‌కు గ్లామార్ ఏలిమెంట్ పర్సస్పెక్ట వ్యూలో తుషూ కౌశిక్‌ని కూడా కలిశారంట. ముగ్గరులో కనీసం ఇద్దరితోనన్న అగ్రిమెంట్ చేసుకోవాడానికి బిగ్‌బాస్ మ్యానేజ్‌మెంట్ వెయిట్ చేస్తోంది. మరి వాళ్ళు సైన్ చేశారో లేదో అన్న న్యూస్ బయటకు రాలేదు.
ఇక సీరియాల్స్ నుంచి చాలా మంది బిగ్‌హౌస్‌లోకి తీసుకొచ్చే పనిలో ఉన్నారు. మొగలిరేకులు ఫ్రేమ్ సాగర్‌ను తీసుకురావలని విశ్వప్రయాత్నం చేస్తుంది. సాగర్‌కు ఉన్న క్రేజ్ అయితే మాములుగా లేదు. సాగర్ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెడితే బుల్లితెర ప్రేక్షకులు బిగ్‌బాస్‌కు డైవర్ట్ చేయవచు అని ఆలోచనలో ఉన్నారట. సాగర్‌తో పాటు మరొ కొంత మందిని సీరియల్ స్టార్స్ పై ఫోకస్ పెట్టారు.జానకీ కలగనలేదు ప్రియాంక జైన్ వస్తుంది అని టాక్. కానీ ప్రస్తుతం సీరియల్ ఓరేంజ్‌లో సాగుతుంది ఇలాంటి టైమ్‌లో బిగ్‌బాస్‌కు వస్తే సిరియల్ రేటింగ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని.. ఒకే వేళ ముందే షూటింగ్ చేసి బ్యాకాప్ పెట్టిన అవసరాన్ని బట్టి ఎపిసోడ్స్ మళ్ళీ షూట్ చేయాలి.. దానికితోడు.. అమర్‌దీప్ కూడా కన్‌ఫామ్ బిగ్‌బాస్7 ఉంటాడని అంటున్నారు. సీరియల్ మెయిన్ లీడ్స్ ఇద్దరు లేకపోతే ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్‌ఉంది. సో ప్రియాంక జైన్ హౌస్‌లో ఉండే ఛాన్స్ తక్కువ ఉంది. అగ్నిసాక్షి ఫేమ్ ఐశ్వర్య కూడా బిగ్‌బాస్ అప్రోచ్ అయ్యారు. తను కూడా వచ్చే ఛాన్స్‌లు పెద్దగా లేవు. కారణం సీరియల్స్‌లో కంటిన్యూటీ మిస్ అవుతుందని ఆ ఇంప్యాక్ట్ వేరే వాటి పై పడుతుందనే ఆలోచనలో ఉన్నాట్లు టాక్. కార్తీక దీపం విలన్‌గా అదరగొట్టిన శోభ శెట్టి కూడా హౌన్‌లో అడుగుపెట్టడం కన్‌ఫామ్ అంటున్నారు.
ప్రస్తుతం బిగ్‌బాస్ టీమ్ ఆనందం హీరో ఆకాష్‌ను కలిశారట. రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ చెప్పి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళతో పాటు యాంకర్స్ క్యాటగిరిలో సార్ట్ మా శశి కూడా లిస్ట్‌లో ఉన్నాడని అంటున్నారు. కానీ శశి అయితే బిగ్‌బాస్ హౌస్‌లో ఉండకపోవచ్చు.. అదే టైమ్‌లో ఐసిసి వరల్డ్ కప్ అక్టోబర్ 5 నుంచి మొదలు కాబోతుంది. తెలుగు కామెంటేటర్‌గా ఇప్పటికే పాప్యూలారిటీ తెచ్చుకున్నాడు. సో స్టార్‌మా కు తన అవసరం చాలా ఉంటుంది. నెక్ట్స్ క్రైమ్ న్యూస్ యాంకర్ హర్షవర్ధన్ అంటున్నారు. ఇది కూడా డౌటే ఇప్పుడు హర్షవర్ధన్ ఫ్రీగా ఉన్న ఫేమ్ అయితే కాస్త తగ్గింది. బిగ్‌బాస్‌కు కావాల్సిందే ఫేమ్. ఏం.బి చౌదరి అని ఇన్‌స్టాగ్రామ్ న్యూస్ రీడర్‌గా ఫేమ్ సంపాందించుకుంది ఆమె కూడా బిగ్‌బాస్ కలిసినట్లు టాక్. యూట్యూబ్ కెటగిరీలో రిసెంట్‌గా పాప్యూలర్ అయిన బ్యాంకాక్ పిల్లను హౌస్‌లో సందడి చేయాయించాలని చూస్తున్నారు. వినడానికి బాగానే వుంది కానీ అమలు కావడం కష్ణం అంటున్నారు. కానీ బిగ్‌బాస్ తలుచుకుంటే యూట్యూబర్ కాస్త ఓవర్‌నైట్ సెలబ్రీటీ అయ్యే ఛాన్స్ ఉంది.