రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు: సుధీర్‌రెడ్డి

రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు: సుధీర్‌రెడ్డి

రాబోయే రోజుల్లో ప్రజలే స్థానిక ఎమ్మెల్యేకు బుద్ధి చెబుతారని బోజ్జల సుదీర్‌రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్‌ బొజ్జల సుధీర్‌ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు బొజ్జల సుధీర్‌ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్‌ ఉద్యోగి అల్లూరయ్య 309 నకిలీ పట్టాలను తయారుచేసి ఈ ముఠా వెనకాల వీఆర్వో బాలమురళి ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి అనుచరులు బుల్లెట్‌ జై శ్యామ్‌ సలీం మున్నా పట్టణంలో ఉన్న రాజు నగర్‌ కాలనీ కూడా ఆక్రమించుకున్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్‌ బొజ్జల సుధీర్‌ రెడ్డి మున్సిపల్‌ ఉద్యోగి అల్లూరైని అరెస్ట్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశారు.

ఈ ముఠా వెనకాల ఎంత మంది ఉన్నా కూడా వాళ్ళ మీద పోలీసు వారు చర్యలు తీసుకోవాలని మీడియా ముఖ్యంగా వెల్లడిరచారు. బొజ్జల సుధీర్‌ రెడ్డి బాబాయ్‌ హరినాథ్‌ రెడ్డి చనిపోవడంతో ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి మా బొజ్జల కుటుంబాన్ని అన్న తమ్ములని ఎమ్మెల్యే రాజకీయం చేస్తున్నారు. ఇది కరెక్ట్‌ కాదని రాబోయే రోజుల్లో ప్రజలే ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పారని ఆయన తీవ్రంగా భజ్జల సుధీర్‌ రెడ్డి ఖండిరచారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయ్‌ కుమార్‌, తెలుగుదేశం నాయకులు బుజ్జి, శ్రీనివాసులు, లోకేష్‌ తదితరులు పాల్గొన్నారు

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *