నేడు కడపకు చంద్రబాబు

నేడు కడపకు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కడపకు రానున్నారు. ఉదయం నగరంలోని బిల్టప్‌ దగ్గర గల పుత్తా ఎస్టేట్‌లో ఏర్పాటుచేసిన సభాస్థలిలో జరగనున్న టిడిపి జోన్‌ 5 సమావేశంలో ఆయన పాల్గొంటారు. సమావేశం అనంతరం కడప పెద్ద దర్గాను సందర్శించి, అక్కడ టిడిపి నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇస్తార్‌ విందు కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుండి రాత్రి బద్వేలుకు చేరుకుని అక్కడే బస చేస్తారు.’

Related post

సుమలత తనయుడి పెళ్లి..రజనీకాంత్,మోహన్ బాబు సందడి

సుమలత తనయుడి పెళ్లి..రజనీకాంత్,మోహన్ బాబు సందడి

కర్ణాటక ఎంపీ, సీనియర్ నటి సుమలత ఇంట పెళ్లి బాజా మోగింది. సుమలత తనయుడు అభిషేక్ పెళ్లి అంగరంగవైభవంగా జరిగింది. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రసాద్‌ బిదపా కుమార్తె…
జగన్ రెడ్డి.. పేదలకు నువ్వు కట్టిన ఇళ్లెన్నీ..?- పట్టాభి

జగన్ రెడ్డి.. పేదలకు నువ్వు కట్టిన ఇళ్లెన్నీ..?- పట్టాభి

పేదలకు నవరత్నాలు, సంక్షేమ పథకాలు అంటూ మాయమాటాలతో వంచిస్తున్న సీఎం జగన్‌రెడ్డికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గపడ్డాయని టీడీపీ జాతీయ ప్రతికార ప్రతినిధి.. పట్టాభి విమర్శించారు. ఎవరు ప్రభుత్వంలో…
మంత్రి అంజద్‌ బాషకు సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరిన టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు

మంత్రి అంజద్‌ బాషకు సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరిన టీడీపీ పొలిట్‌ బ్యూరో…

గత తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టిన ఇళ్లను ఇప్పటి వరుకు లబ్దిదారులకు కేటాయించకపోవడం దారుణం అని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి , టీడీపీ నేత హరిప్రసాద్‌…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *