అమర్నాధ్ కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించిన అధినేత చంద్రబాబు గారు

అమర్నాధ్ కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించిన అధినేత చంద్రబాబు గారు

ఉప్పాలవారిపాలెంలో వైసీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన 10 వ తరగతి విద్యార్ది అమర్నాధ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి, టిడిపి తరపున బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించిన అధినేత చంద్రబాబు గారు. అమర్నాధ్ సోదరిని దత్తత తీసుకుంటున్నానని, ఎన్టీఆర్ ట్రస్టు తరపున ఆ అమ్మాయిని చదివిస్తా అని మాటిచ్చిన చంద్రబాబు గారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *