‘పిడికెడు ఆత్మగౌరవం కోసం’ వాల్‌ పోస్టర్‌ విడుదల

‘పిడికెడు ఆత్మగౌరవం కోసం’ వాల్‌ పోస్టర్‌ విడుదల

బహుజన ఆత్మగౌరవ సమితి తలపెట్టిన ‘పిడికెడు ఆత్మగౌరవం కోసం’ అనే కార్యక్రమానికి సంబంధించి వాల్‌ పోస్టర్‌ను, పాంప్లేట్‌ను టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో దళిత, గిరిజన, ముస్లిం మైనార్టీ వర్గాలకు జరుగుతున్న నష్టం, వేధింపులపై బహుజన ఆత్మగౌరవ సమితి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనుంది.

ఈ సందర్భంగా సమితి రాష్ట్ర అధ్యక్షులు పోతుల బాలకోటయ్య రూపొందించిన వాల్‌ పోస్టర్లను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ షిబ్లీ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీ అధినేతనారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. దళితుల స్వరం వినిపించడం కోసం బాలకోటయ్య చేస్తున్న పోరాటాన్ని చంద్రబాబు నాయుడు అభినందించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *