
బాలీవుడ్ లో బోల్తా కొట్టిన రాజమౌళి సినిమా
- EntertainmentMoviesNews
- May 16, 2023
- No Comment
- 33
తెలుగులో చేసిన 8 సినిమాలు అందులో చెప్పుతగ్గ సినిమాలు మాత్రం రెండు. ఈ హీరో బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయిన యూట్యూబ్‌తో మాత్రం మిలియన్ వ్యూస్‌తో నార్త్ ఆడియన్స్‌కు దగ్గర అయ్యాడు. దాంతో బిటౌన్‌లో తన కటౌట్‌కు మంచి ఫాలోయింగ్ ఉందన్ని ఫిలైయ్యాడా? టాలీవుడ్ సత్తాచాటిన ఆ హీరోకు బాలీవుడ్ ఇచ్చిన రిటర్న గిఫ్ట్ ఎంటీ? ఆ హీరో చేసిన పని వలన ఇండియన్ సినిమా ప్రైడ్ దర్శకధీరుడుకి బాగా అక్షింతలు వేశారా?
ఇక విషయాని కొస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్. హీరోగా తన అదృష్టానిని పరిక్షించుకోవాడిని అల్లుడు శీనుగా ఎంట్రీ ఇచ్చాడు. నిర్మాత కొడుకు కావడం..భారీ పెట్టుబడి .. సమంత లాంటి స్టార్ బ్యూటీని హీరోయిన్‌గా సెట్, ఐటమ్‌సాంగ్ స్టార్ హీరోయిన్ తమన్నా. టాప్ మూజ్యిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్. స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ డైరెక్షన్ చేయడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. కానీ నిర్మాతకు మాత్రం నష్టాలోచ్చాయి.
ఎన్ని హంగులున్న హీరో మేటిరయల్ కాకపోతే జనం థియేటర్‌కు రావడం కష్టం. సినిమాను గట్టేకించడం మరి కష్టం. బెల్లంకొండ హీరో సాయి శ్రీనివాస్‌కు అదే జరిగింది. స్టార్ డైరెక్టరులు, హీరొయిన్లులతో సినిమాలు చేస్తున్నా బాక్సాఫీస్ దగ్గర ఖర్చులు డబ్బులు వస్తుళ్ళూ చేయాడం గగనం అవుతుందో. సరైనా డైలాగ్ డిక్షన్, బాడీ లాంగ్వేజ్‌తో లేక టాలీవుడ్‌లో సాయి శ్రీనివాస్ ప్రేక్షకులని ఇబ్బంది పెట్టాడు. సక్సెస్ లేక తన కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు. బోయపాటి జయ జానకి నాయకా శ్రీనివాస్‌ని నార్త్ ఆడియన్స్‌కు యాక్షన్ స్టార్ ప్రమోట్ చేసింది. థియేటర్‌లో సినిమా ఆడకపోయిన యూట్యూబ్‌లో మాత్రం హింది డబ్బింగ్ వెర్షన్ నార్త్ ఆడియాన్స్ విపరీతంగా చూసారు.
అప్పటి నుంచి బెల్లం కొండ థియేటర్ దగ్గర కలెక్షన్స్ మరచిపోయిన యూట్యూబ్ వ్యూస్‌తో స్టార్‌గా ఫిలౌవుతూ… బాలీవుడ్‌లో పాగా వేయాలని ఫిక్స్ అయ్యాడు. రికార్డు స్థాయి వ్యూస్‌ని చూసి స్టార్ అని ఫీల్అయితే కష్టం. ఇప్పుడు ఆ వ్యూస్ కలెక్షన్స్‌గా మారిలేదు. థియేటర్ కొచ్చి టిక్కెట్ కొనే ప్రేక్షకుడు సాయి శ్రీనివాస్ దొరకలేదు. ఛత్రపతి ఫస్ట్ డే కలెక్షన్స్ దానికి నిదర్శనం. ఫ్రీగా పైసా ఖర్చులేదు కాబట్టి యూట్యూబ్‌లో మన మాస్ మాసాల యాక్షన్ చూడానికి ఇంట్రాస్ట్ చూపించారు నార్త్ ఆడియన్. అదే ప్రేక్షకుడు ధియేటర్ వస్తాడానికి బెల్లంకొండ అంచనా వేసి మూంబాయ్‌లో మాకాం వేసి టైమ్ వేస్ట్ చేశాడిని టాక్.
రాజమౌళి డైరెక్టర్ చేసిన టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ అంటు బీటౌన్‌లో హింది ఛత్రపతిని ప్రమోట్ చేసి క్రేజ్‌ని క్యాష్ చేసుకువాలని ట్రై చేశారు. ఛత్రపతి ఒరిజినల్ సోల్‌ని చంపేసి. హీరోయిజం బిల్డప్ చేయాలని డైరెక్టర్ వినాయక్ చేసిన ప్రయత్నానికి నార్త్ ఆడియన్స్ అంతా రాజమౌళి, విజేంద్రప్రసాద్‌ని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి పేలవంమైన స్టోరీస్‌నా సూపర్ మూవీస్ అంటున్నారు.
రాజమౌళి ఇంత సిల్లీగా సినిమాలు చేశాడా అంటూ జక్కన్న ఇమేజ్ పై బిటౌన్ క్రిటిక్స్ జోక్స్ వేస్తున్నారట. ఏంకీ పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందనట్లు ఛత్రపతి రిమేక్ దర్శకధీరుడు పరువు తీయడని కి వచ్చిందంటున్నారు. ఫస్ట్ డే దాదాపుగా 45లక్షలు వస్తుళ్ళూ చేసింది. బ్రేక్ ఇవెన్ కావాలంటే 75 కోట్లు రాబట్టల్సి ఉందట. ఈ కలెక్షన్స్ చూసి డిస్ట్రీబ్యురట్స్‌కి దడపుడుతుందాట. యూట్యూబ్‌లో వ్యూస్ వచ్చినట్లు కలెక్షన్స్ వస్తాయని ఫీలైయిన హీరో తన ఓపెన్నింగ్స్ తనే షాక్ అయ్యాడు. ఎదో అనుకుంటే ఇంకేదో అయింది. సిక్స్ ప్యాక్ భారీ యాక్షన్‌లు బాలీవుడ్‌కు కొత్తకాదు ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యాడో బెల్లం కొండ శ్రీనివాస్ అంటూ ఫిల్మ్‌నగర్ గుసగుసలు వినిపిస్తున్నాయి.