కృతిని భయపెడుతున్న తమిళ సెంటిమెంట్

కృతిని భయపెడుతున్న తమిళ సెంటిమెంట్

మనాడుతో ముందు వరకు తెలుగు హీరోలు వెంకట్‌ ప్రభుతో సినిమా చేయడానికి ఇష్టపడలేదు. వెంకట్ ప్రభు అంటే పెక్యూలర్‌ సినిమాలు కేరాఫ్‌. అలాంటి డైరెక్టర్‌ చైతుకి కానిస్టేబుల్ కథ చెప్పిఒప్పించాడు.

చైతుకు హిట్ అవుతుందా లేదా అన్న క్వొచ్చిన్‌కు ట్రైలర్‌తో స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చాడు. లవ్‌స్టోరి తరువాత చైతుకు ఆశించిన స్థాయిలో హిట్‌ దోరకాలేదు. విక్రమ్‌ కుమార్‌ కింగ్‌ నాగ్‌ తప్ప ఇద్దరు అక్కినేని అబ్బాయిలకు డిజాస్టర్లు ఇచ్చాడు. ఇప్పుడు హిట్‌ మాస్ట్‌ అనే సిట్యూవేషన్‌లో పడ్డాడు చైతు. హోప్స్‌ మొత్తం కస్టడిపైనే పెట్టుకున్నాడు యువ సామ్రాట్‌.

చైతు కంటే వరస్ట్‌ పోజిషన్‌లో ఉంది కృతిశెట్టి. హ్యాట్రిక్‌ ప్లాపులతో ఇమేజ్‌ మొత్తం డ్యామేజ్‌ అయింది. ఉప్పెనతో మోస్ట్‌ వాటెండ్‌ బ్యూటీగా మారిన చిన్నది. ఇప్పుడు హిట్‌ కొట్టి సేఫ్‌ జోన్‌లో అడుగుపెట్టాలని ఆలోచిస్తుంది. చైతుతో చేసి బంగర్రాజు కూడా సో సోగానే నడిచింది. కృతిశెట్టి ని వారియర్‌ సెంటిమెంట్‌ భయపెడుతుందని అంటున్నారు. రామ్‌తో కాప్‌ స్టోరీ.. తమిళ డైరెక్టర్‌ లింగుస్వామి డైరెక్టర్‌ చేశాడు.

ఆ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తాకొట్టింది. అదే భయం కస్టడీ విషయం లో వెంటాడుతుందని అంటున్నారు. ఎక్కడ వారియర్‌ లాంటి రిజల్ట్‌ చూడాల్సి వస్తుందో అని కంగారు పడుతుందట. బట్ డైరెక్టర్‌ మాత్రం ఫుల్‌ కన్ఫిడెంట్‌గా ఉన్నాడు. అప్పడే కస్టడీకు సీక్వెల్ కూడా ఉంటుందని అనౌన్స్‌ చేశాడు. హిట్ కొట్టాల్సిన పోజిషన్‌లో ఉన్న చైతు, కృతి ఏలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *