సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పై రోజా మాటలు అహంకారపూరితం

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పై రోజా మాటలు అహంకారపూరితం

తమిళనాడు సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ పై రోజా మాటలు అహంకారం పూరితమైనదని నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గాలి భాను ప్రకాష్‌ శుక్రవారం ఆమెపై ధ్వజమెత్తారు. చంద్రబాబుతో రాష్ట్రం బాగుపడుతుంది అని అన్న సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌పై మంత్రి రోజా అనుచిత వ్యాఖ్యలు తగవన్నారు. ఆయన తిన్న అన్నాన్ని కూడా హేళన చేయడం సమంజసం కాదని తెలిపారు.

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం

మంత్రాలయం: అకాల వర్షాల కారణంగా రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వానికి రైతులపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎలాంటి నిబంధనలు లేకుండా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన అన్ని పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *