సంక్రాంతి బారి లో హానుమాన్‌ మూవీ

సంక్రాంతి బారి లో హానుమాన్‌ మూవీ

గుంటూరు కారంతో సూపర్‌ స్టార్‌ మహేష్‌, పోస్ట్‌ పోన్‌ చేసుకుంటు సంక్రాంతికి వచ్చి ఆగాడు . మహానటి తరువాత నాగ్‌ అశ్విన్‌ ఫోకస్‌ అంతా ప్రాజక్ట్‌ కే పైనే పెట్టాడు. పైగా పాన్‌ ఇండియ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ పాన్‌ వరల్డ్‌ మూవీ ఇది మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12 రిలీజ్‌ చేస్తున్నాట్లు ఏప్పుడో ప్రకటించారు. ఈ రెండు సినిమాలతోనే టాలీవుడ్‌లో కంప్లీట్‌ థియేటర్స్‌ మొత్తం బ్లాక్‌ అయిపోతాం. మరి ఏ హీరోకు ఛాన్స్‌ కూడా ఉండదు. మరి ఆ టైమ్‌ లో ఏ హీరో వచ్చిన ఈ ప్రవహంలొ కొట్టుకుపోతాయి. అందుకే అప్పుడు ఏ సినిమాలు రిలీజ్‌ చేసే ఛాన్స్‌ తీసుకోరు.

సంక్రాంతికి టాలీవుడ్‌ని మహేష్‌, ప్రభాస్‌ ఆక్యూపె చేసారు. కోలీవుడ్‌లో కమల్‌ ఇండియన్‌ 2ని రిలీజ్‌ చేస్తున్నాడట. ఆ మూవీ తెలుగులో భారతీయుడు2గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. టాలీవుడ్‌ స్టార్స్‌తో పాటు లోకనాయకుడు కూడా సంక్రాంతి కి సిద్ధమైయ్యాడట. విజయ్‌ దేవరకొండ, పరశురామ్‌ మూవీని కూడా ఫెస్టివల్‌ రేస్‌లో పెట్టాలని ట్రై చేస్తున్నారట. ఇలా అందరు సంక్రాంతి పైనే హోప్స్ పెట్టుకోని రెడీ అవుతున్నారు.

ఇంత బిజీ సిట్యూవేషన్‌లో మేము సంక్రాంతికి సిద్ధం అంటూ కన్‌ఫామ్‌ చేశాడు డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ, హీరో తేజ. పెక్యూలర్‌ స్టోరీస్ కు తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ తెచ్చుకున్నాడు డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ. కరోనా టైమ్‌లో జాంబిరెడ్డితో వచ్చి మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చిన ప్రశాంత్‌వర్మ… మళ్ళీ తేజసజ్జతోనే హానుమాన్‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతికి వస్తునట్లు అఫిషియల్‌గా పోస్టర్‌ రిలీజ్‌ చేశాడు.

పెద్ద సినిమాలను హనుమన్‌ ఎలా ఎదురుకుంటాడు అనేది హాట్‌ టాపిక్‌గా మారింది. కంటెంట్‌ కనెక్ట్‌ అయితే చిన్న పెద్ద అన్న తేడా ఉండదు బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపడం తప్ప. మరి ఫెస్టీవల్‌ రేస్‌లో ఎన్ని సినిమాలు నిలబడతాయో చూడాలి.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *