
ఐ ఫోన్ 15 ఫిచర్స్ అదుర్స్
- BusinessNewsPoliticsTechnology
- September 13, 2023
- No Comment
- 12
ఆపిల్ ఐఫోన్ 15 లాంఛింగ్ వండర్ లస్ట్ పేరుతో కాలిపోర్నియాలో అంగరంగ వైభవంగా జరిగింది. 14 వేరియెంట్ లానే ఫోన్ సైజుల్లో మార్పులు లేవు. కానీ చూట్టు ఉండే బాడీ మాత్రం టైటానీయం మెటల్‌తో తయారు చేశారు. ఈ మెటల్ చాలా స్ట్రాంగెస్ట్ మెటీరియాల్.. స్పైస్ షీప్స్ తయారిలో వాడాతారు. ఈసారి USB సీ పోర్ట్ ఛార్జింగ్ పాయింట్‌తో విడుదల చేశారు. లైటనింగ్ పోర్ట్ వలన ఛార్జీంగ్ సమస్యలు వస్తున్నాయి దానిని సర్ట్‌అవుట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారట.
ఐ ఫోన్ 15లో ఏ 16 బయోనిక్ చిప్‌ని సెట్ చేశారు. ఏప్పటిలాగానే మూడు వేరియెంట్ లో ఐ ఫోన్ 15 ప్రో, ఐ ఫోన్15 మ్యాక్స్, ఐ ఫోన్15 ప్రో మ్యాక్స్, అందుబాటులోకి రాబోతున్నాయి. ఐ ఫోన్ 15 ప్రోలో మెయిన్ కెమెరాకి వచ్చే 48 మెగా పిక్సల్, 3 X ఆప్టికల్ జూమ్. ఐ ఫోన్15 ప్రో మ్యాక్స్‌లో 5X టెలి ఫోట్ లెన్స్ ఇచ్చారు. ఇండియన్ మార్కెట్ లో ఫోన్ ప్రైజ్ ధరలు , ఐ ఫోన్ 15 ప్రో 128 జీబి వెరియంట్ దాదాపు లక్ష 35వేలు, 256 జీబి ఐ ఫోన్15 ప్రో మ్యాక్స్‌లో వచ్చేసి లక్ష 60 వేలుగా నిర్ణయించారు.