
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర రెండవ షెడ్యూల్
- Ap political StoryNewsPolitics
- July 8, 2023
- No Comment
- 16
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర షెడ్యూల్ ని ప్రకటించారు . ఏలూరు , దెందులూరు , తాడేపల్లిగూడెం నియోజకవర్గాలలో జరుగుతుంది అని ప్రకటించారు .
జులై 9 వ తేదీ ఏలూరులో బహిరంగ సభ , జులై 10 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు జనవాణి, సాయంత్రం 6 గంటలకు ఏలూరు నియోజక వర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం , జులై 11 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు దెందులూరు నియోజక వర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం , సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెం చేరుకుంటారు. జులై 12 వ తేదీ సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ జరుగుతుంది.
జనసేన పార్టీ వారాహి విజయ యాత్ర షెడ్యూల్ :
09-07-2023
సాయంత్రం 5గం. – ఏలూరులో బహిరంగ సభ
10-07-2023
మధ్యాహ్నం 12 గం. – జనవాణి
సాయంత్రం 6 గం. – ఏలూరు నియోజక వర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం
11-07-2023
మధ్యాహ్నం 12 గం. – దెందులూరు నియోజక వర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం
సాయంత్రం 5 గం. – తాడేపల్లిగూడెం చేరుకుంటారు.
12-07-2023
సాయంత్రం 5 గం. – తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ