జాన్వీ కపూర్ హాట్ ఫోటో షూట్స్

జాన్వీ కపూర్ హాట్ ఫోటో షూట్స్

బాలీవుడ్ స్టార్ శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ సినిమాల కంటే హాట్ ఫోటో షూట్స్ తోనే బాగా పాపులారిటీ తెచ్చుకున్నారు.ఎప్పటికప్పుడు.. ఈ యంగ్ లేడీ ఇంస్టాగ్రామ్ లో నాన్ స్టాప్ గా ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. అందుకే.. జాన్వీ కపూర్ లక్షల్లో ఆమెకు అభిమానులు ఉన్నారు. అందాల విందు వడ్డించడంలో.. జాన్వీకపూర్ అసలు మొహమాటపడరు. జాన్వీ అందాలకు అలవాటు పడ్డ .. ఆమె ఫాలోవర్స్.. ఆమెను పిచ్చిగా ఆరాధిస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో జాన్వీని 21 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారంటే..ఆమె క్రేజ్ ఎంత ఉందో.. తెలుసుకోవచ్చు.. బాలీవుడ్ లో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేని జాన్వీ కి.. ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉందంటే.. కేవలం ఫోటో షూట్స్ కారణంగానే ఉందని చెప్పాలి.

సోషల్ మీడియాలో తన.. ఫాలోవర్స్‌ని మాయ చేస్తూ.. ఇన్‌స్టాలో జాన్వీ షేర్ చేస్తున్న బోల్డ్‌ పిక్స్‌కి .. బోల్డు మంది ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.తాజా గ్రీన్ కలర్ లో ఆమె చేసిన ఫోటోస్ కు .. ఫ్యాన్ కు పిచ్చెక్కి పోతున్నారు. గ్రీన్ డ్రెస్‌లో చూపించి..చూపించనట్లుగా అందాల్ని ఆరబోస్తూ.. జాన్వీకపూర్‌ చూస్తున్న ఓర చూపులకు లక్షల్లో లైక్‌లు వచ్చి పడుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వీ లేటెస్ట్ పిక్స్ షేర్ చేయడంతో.. కుర్రాళ్లు ఆమె అందాల్ని, ఆమె చూపించే అందాల హొయలకు ముగ్ధులవుతున్నారు. లేటెస్ట్‌గా జాన్వీకపూర్‌ షేర్ చేసిన .. గ్రీన్ కలర్ డ్రెస్‌లో హాట్‌ లుక్స్‌తో దిగిన ఫోటోస్ అయితే ఫ్యాన్స్‌ కళ్లు తిప్పు కోలోకపోతున్నారు. ఇన్‌స్టాలో షేర్ చేసిన జాన్వీకపూర్ ఫోటోలకు.. నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్‌, శ్రీదేవి కూతురుగా కాకుండా సోషల్ మీడియాలో జాన్వీకపూర్‌గానే బాగా ఫేమస్ అయ్యారు…ఈ లిటిల్ శ్రీదేవి.

2018లో ధడక్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి జాన్వీకపూర్ పరిచయమైంది. తాజాగా.. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ చిత్రంలో.. జాన్వీకపూర్.. భారీ ఆఫర్ వచ్చేసిన సంగతి తెలిసిందే.. గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ నటిస్తోంది. ఎన్టీఆర్ 30 హీరోయిన్ గా ఎలాంటి క్రేజ్ తెచ్చుకుందో.. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. 2023 మార్చి నెలలోనే షూటింగ్ మొదలైంది.హైదరాబాద్ లో వేసిన సెట్స్ లో ఎన్టీఆర్ మీద యాక్షన్ సన్నివేశాలు రూపొందిస్తున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేశారట. గోవా షెడ్యూల్ లో జాన్వీ సైతం పాల్గొననున్నారట. జాన్వీ కపూర్ ఎప్పుడూ తన సినిమా పాత్రకి సంబంధం లేని ఫోటోస్ .. ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తూ ఉంటుంది. సినిమా కోసం ఎలాగు బయట ప్రచారాల్లో పాల్గొంటుంది కాబట్టి.. సినిమాలకు సంబంధించి ఫోటోస్ అప్డేట్ చేయనని చెబుతోంది.

ప్రముఖ హీరోయిన్స్.. సిల్వర్ స్క్రీన్ లో.. అందాలు మాత్రం విపరీతంగా ఒలకబోస్తున్నారు. అందులో బాలీవుడ్ కి చెందిన జాన్వీ కపూర్ కూడా వుంది. జాన్వీ కపూర్ ప్రతి రోజు ఎదో ఒక విధంగా ఫోటోస్ పెడుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది. అందుకే..ఇన్స్టాగ్రామ్ లో. అభిమానులు ఆ ఫోటోస్ చూసి ఫిదా అవుతూ ఉంటారు. తాజాగా తొలిసారిగా.. తెలుగు సినిమాల్లోకి కూడా అరంగేట్రం చేసింది. జూనియర్ ఎన్టీఆర్ పక్కన, కొరటాల శివ దర్శకత్వం లో వస్తున్న సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఓ పక్క సినిమాలు చేస్తున్నా.. మరోవైపు జాన్వీ కపూర్.. ఫోటోస్ అప్డేట్ మాత్రం ఆపడం లేదు. కేవలం మనీతో పాటు అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకునేందుకే.. ఇలా చేస్తుంటానని.. ఓ ఇంటర్వ్యూలో జాన్వీకపూర్ తెలిపింది. అందుకే తనకు ఫాలోవర్స్ పెరుగుతారని, ఆలా పెరగడం వలన యాడ్స్ వస్తాయని తెలిపింది.

 

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *