
నీటి సమస్యను పరిష్కరించుటలో అధికారులు విఫలం
- Ap political StoryNewsPolitics
- April 17, 2023
- No Comment
- 34
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో గత పది రోజులకు పైగా నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న అధికారులు ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాడంపై మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్‌కు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు నాయకులు ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందించారు. తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.