అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించిన కన్నా లక్ష్మీనారాయణ

అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించిన కన్నా లక్ష్మీనారాయణ

భారతరత్న డాక్టర్‌ బి. ఆర్‌ అంబేద్కర్‌ 132వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం గుంటూరు లాడ్జి సెంటర్లో ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి టీడీపీ నాయకుడు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పూలమాలవేసి నివాళులర్పించారు. సంకల్పం బలంతో అసమానతలు అడ్డగోడలు తొలగించినా మహనీయులు బి. ఆర్‌. అంబేద్కర్‌ ప్రజల గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటారన్నారు.

సత్తెనపల్లి పట్టణంలో దళిత నాయకులు ఎల్‌ రవి గారి ఆధ్వర్యంలో ‘‘రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌’’ జయంతి సందర్భంగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రామస్వామి, సత్తెనపల్లి పట్టణ అధ్యక్షులు మరియు మున్సిపల్‌ కౌన్సిలర్‌ రామకృష్ణ, మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ ఆళ్ల సాంబయ్య, మొక్కపాటి రామచంద్రయ్య, షేక్‌ చిన్న అబ్దుల్లా, షేక్‌ బాబు, తోట శ్రీనివాసరావు, అబ్బూరు రమేష్‌, రాజుపాలెం మాజీ ఎంపీపీ నర్రా బాబురావు, అంచుల నరసింహారావు, తోట అంబిక తదితరులు పాల్గొన్నారు

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *