
బర్త్ డేకు ఫాన్స్ ను ఫిదా చేస్తాడా..?
- EntertainmentMoviesNews
- May 15, 2023
- No Comment
- 38
ఆర్ ఆర్ ఆర్‌తో ఇండియా వైడ్‌గా పాపూలర్ అయ్యారు రామ్ భీమ్. త్రిబుల్ ఆర్ తరువాత చరణ్ బాగా స్పీడ్ పెంచిన తారక్ కాస్త డాల్ అయ్యాడు. కొరటాల ప్రాజెక్ట్ కోసం కంప్రమైజ్ కాకుండా వెయిట్ చేస్తాడు. ఇప్పుడు తారక్ స్పీడ్ మరింత పెంచాలని డిసైడ్ అయ్యాడట. బర్త్‌డే రోజున ఫ్యాన్స్‌కు బంఫర్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడా.. ఇంతకీ ఆ గిప్ట్ ఏంటీ… రిలీజ్ అవుతున్న సింహాద్రి సన్సేషన్ క్రియేట్ చేయబోతుందా? అసలు తారక్ యాక్షన్ ప్లానేంటి?
ఆర్ ఆర్ ఆర్ తరువాత యంగ్‌టైగర్ రేంజ్ మారిపోయింది. అన్ని నెక్ట్స్ లెవెల్ ప్రాజెక్ట్స్ చేయాడానికే ఫిక్స్ అయ్యాడట. లేట్ చేసిన కొరటాల కోసం వెయిట్ చేయడానికి రిజన్ అదే అంటున్నారు. ఓ పక్క కోరటాలతో మూవీ చేస్తునే ఒకటికాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలకు సిగ్నల్ ఇచ్చాడట. వాటి గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. కానీ ఫ్యాన్స్‌ని ఫిదా చేయడానికి ఆ మూవీ డిటైల్స్‌ని తారక్ బర్త్‌డే గిప్ట్‌గా అనౌన్స్ చేస్తారని టాక్ నడుస్తుంది. కోరటాల కూడా యంగ్‌టైగర్ పుట్టిన రోజున మే 20న ఫస్ట్ గ్లిప్స్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడట.
బాలీవుడ్ మూవీ వార్2 షూటింగ్‌లో కూడా జాయిన్ అవుతున్నాడట. దానికి సంబంధించిన ఆఫిషియల్ పోస్టర్ అప్‌డేట్‌ని కూడా మే20న అంటే తారక్ పుట్టిన రోజున రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. త్రిబుల్ ఆర్‌తో గ్లోబల్‌స్టార్‌గా మారిన తారక్ కంగారు పడకుండా పక్క ప్లాన్ ప్రకారం మూవీస్‌ని డిజైన్ చేసుకుంటున్నాడు.
ఎన్టీఆర్ 31గా అనుకున్న ప్రశాంత్ నీల్ మూవీ సంబంధించి స్పెషల్ అప్‌డేట్‌ని బర్త్ డే రోజే ఫ్లాన్ చేశాడట నీల్. వీటితో పాటు ఎన్టీఆర్ డైరీ డేట్స్ ప్రకారం త్రివిక్రమ్‌తో గాని వెట్రీమారన్‌తోగానీ మూవీ చేసే ఛాన్స్ ఉంది. ఆ మ్యటార్ కూడా మే 20న రివీల్ కాబోతుందని టాక్. వరుస ఎన్టీఆర్ మూవీ అప్‌డేట్స్‌కు ఫ్యాన్ ఊబ్బితబ్బిబైపోవండ కన్‌ఫామ్ అంటున్నారు.
కొత్త మూవీ డేట్స్ ఓ పక్క. బర్త్ డేకు రి రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న ఈ టైమ్‌లో సింహాద్రిని 4కే లో రీ రిలీజ్‌కు ప్లాన్ చేశారు. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డుల క్రియేట్ చేసిన ఈ మూవీ రికార్డు స్థాయిలో ఇండియాతో పాటు USA, యూకే, జపాన్, దూబాయ్, కెనాడ, జర్మానీలో బిగ్ రి రిలీజ్‌కు ప్లాన్ చేశారు. అప్పడే బుకింగ్ ఓపెన్ చేశారు ఆల్ మెస్ట్ అన్ని ఫుల్స్ అయ్యాయని టాక్. ఓన్లీ యూస్‌ఏలోనే 41 సెంటర్స్ సింహాద్రి రి రిలీజ్ అవుతుంది. మరి సినిమా రిలీజ్ లో ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.