
ఆముదాలవలసలో ‘ఇదేం ఖర్మ’
- Ap political StoryNewsPolitics
- April 28, 2023
- No Comment
- 29
ఆమదాలవలస మున్సిపాలిటీ 16వ వార్డు డాబాలావారి వీధి మరియు 18 వ వార్డ్ బొడ్డేపల్లి పేట లో ఇదేమి కర్మ మన రాష్ట్రనికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా మాజీ విప్ కూన. రవికుమార్ పాల్గొన్నారు. వార్డులో ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. జగన్ అనుస రిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజలకు వివరించారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సిఎం చేయాలని, టిడిపి అధికారంలోకి రావడానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆముదాలవలస మున్సిపాలిటి అధ్యక్షులు మురళీ, టిడిపి నేతలకు, కార్యకర్తలు పాల్గొని జయపద్రం చేశారు.