దళిత మహిళా రైతు రంగమ్మకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించిన లోకేష్…

దళిత మహిళా రైతు రంగమ్మకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించిన లోకేష్…

హామీ ఇచ్చిన రెండు రోజుల్లో మాట నిలబెట్టుకున్న యువనేత.

మాచాపురంలో రైతులతో లోకేష్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న రంగమ్మ.

12 ఎకరాలు కౌలు కి తీసుకొని పంట వేస్తే నష్టం వచ్చింది. అప్పుల బాధలు తట్టుకోలేక భర్త అంజనయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందలేదు అంటూ లోకేష్ ముందు ఆవేదన వ్యక్తం చేసిన రంగమ్మ.

పార్టీ తరపున లక్ష రూపాయిలు ఆర్ధిక సాయం అందిస్తాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే 10 లక్షల పరిహారం అందిస్తాం అంటూ హామీ ఇచ్చిన లోకేష్.

రెండు రోజుల్లోనే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న లోకేష్. బహిరంగ సభలో రంగమ్మ ను పిలిచి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించిన లోకేష్.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *