వీరవరంలో ‘‘మీ భవిష్యత్తు  నా బాధ్యత’’ కార్యక్రమం

వీరవరంలో ‘‘మీ భవిష్యత్తు నా బాధ్యత’’ కార్యక్రమం

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతోంది. జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామం పూర్తి చేసుకునీ కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో ప్రారంభించడం జరిగింది. రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని గత ప్రభుత్వంలోనూ తాను ఎమ్మెల్యేగా ఉండగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల జరిగిన కార్యక్రమాలపై 8 పేజీల పుస్తకంను ప్రతి ఇంటికి అందిస్తూ రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించాలని ‘‘మీ భవిష్యత్తు నా బాధ్యత’’ అంటూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గండేపల్లి మండల టిడిపి అధ్యక్షులు పోతుల మోహనరావు, సీనియర్‌ టిడిపి నాయకులు పాలచర్ల సత్యనారాయణ, కంటిపూడి రామయ్య తదితరులు సంఫీుభావం తెలియజేశారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *