మిషన్ రాయలసీమ సెల్ఫీ ఛాలెంజ్

మిషన్ రాయలసీమ సెల్ఫీ ఛాలెంజ్

49 మంది వైసిపి ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలకు ఛాలెంజ్ విసిరిన లోకేష్.

57 మంది రండి… నేను ఒక్కడినే వస్తా.

సీమకు ఎవరి హయాంలో మేలు జరిగిందో చర్చకు మేము సిద్దం అంటూ సవాల్ చేసిన లోకేష్.

నాలుగేళ్లలో జగన్, వైసిపి కి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు సీమకు చేసింది ఏమీ లేదు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చెయ్యలేదు, ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు.

బద్వేలు క్యాంప్ సైట్ బయట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు సెల్ఫీలు దిగి వైసిపి కి ఛాలెంజ్ చేసిన లోకేష్.

క్యాంప్ సైట్ ముందు టిడిపి హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టులు, సీమ కు వచ్చిన కంపెనీల లిస్ట్ ప్రదర్శిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు.

మేము చేసింది ఎంటో చూపించాను. మీరు చేసింది ఎంటో చెప్పే దమ్ము ఉందా అంటూ జగన్ కి లోకేష్ సవాల్.

మిషన్ రాయలసీమ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన హామీల తో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు లోకేష్ సెల్ఫీ.

గతంలో సీమ ని అభివృద్ది చేసింది మేమే. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ రాయలసీమ లో భాగంగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం అన్న లోకేష్.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *