
దళితులకు క్షమాపణ చెప్పాలి : ఎంఎస్‌రాజు
- Ap political StoryNewsPolitics
- April 23, 2023
- No Comment
- 34
దళితులను లోకేష్ అవమానించాడు అని వైసిపి అసత్య ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలు చేస్తుంది. దళితులను అవమాన పరిచనట్లు నిరూపిస్తే రాజకీయాలకు నుంచి తప్పుకుంటాను అన్నా లోకేష్ సవాల్‌ను స్వీకరించాలన్నారు. లేని పక్షంలో దళితులకు క్షమాపణ చెప్పాలన్నారు.
మంత్రి సురేష్ దళిత ద్రోహి జగన్ ప్రభుత్వంలో దళితుల పైన దమనకాండ జరుగుతుంటే ప్రశ్నించనీ సురేష్, చంద్రబాబు పాలనలో దళిత సంక్షేమం మీద జగన్ దళిత వ్యతిరేక విధానాల మీద బహిరంగ చర్చకు వచ్చే దమ్ము వైసిపి దళిత మంత్రులకు ఉందా అని సవాల్ విసిరారు.