యువగళం పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే

యువగళం పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే

మంత్రాలయం నియోజకవర్గంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో గోపాలపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గురువారం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లోకేష్‌ ను మాజీ ఎమ్మెల్యే సాలువతో ఘనంగా సత్కరించి స్వీట్స్‌ అందజేశారు. అనంతరం ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొని నడిచారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *