వరుణ్ వెడ్డింగ్ కి నాగబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

వరుణ్ వెడ్డింగ్ కి నాగబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ సోషల్ మీడియాలో చాలా వైరల్‌ అవుతున్నాడు. దానికి కారణం ఈ మెగా హీరో త్వరలో బ్యాచిలర్‌ లైఫ్‌కు బాయ్‌ బాయ్‌ చెప్పి పెళ్ళిపిట్ట లెక్కబోతున్నాడు . దీనిపై మెగా ఫ్యామిలీ ఏమంటుంది.. నాగబాబు క్లారీటి ఇచ్చాడా. మరి పెళ్ళితంతు ఎప్పుడు.. పెళ్ళికూతురు ఎవరు?

మెగా కాంపౌండ్‌ హీరోగా ముకుందాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు వరుణ్‌. 2017లో మిస్టర్‌ మూవీతో లావణ్య త్రిపాఠీ పరిచయం అయింది. అప్పటి నుంచి మెగా ప్రిన్స్‌తో త్రిపాఠీ లవ్‌ట్రాక్‌ నడుపుతుందని సోషల్‌ మీడియాలో బాగా వినిపించింది. తరువాత ఈ ఇద్దరు అంతరిక్షంలో మూవీలో కలిసి నటించారు రిలేషన్‌ని స్ట్రేంతాన్‌ చేసుకున్నారు అని అన్నారు. దీనిపై అటు వరుణ్‌ కానీ లావణ్య కానీ రిస్పాండ్‌ అవ్వలేదు. ఛాన్స్‌ దోరకిన ప్రతిసారి జర్నలిస్ట్‌లు ఈ విషయం గురించి వరుణ్‌ని లావణ్యని పదే పదే కోచ్చిన్‌ చేసిన రియాక్ట్ కాలేదు.

ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఇద్దరు పెళ్ళి చేసుకొబోతున్నారని వార్తాలు వినిపిస్తున్నాయి. జూన్‌లో నిశ్చితార్ధంకు ఆరేంజ్‌మెంట్స్‌ చేసుకుంటున్నారట. గాండీవ దారి అర్జునుడు షూటింగ్‌ పూర్తి చేసి ఎంగేజ్‌మెంట్‌ పెట్టుకునే ఆలోచనలో ఉన్నాడట వరుణ్‌.నిన్నటి వరకు రిలేషన్‌ షిప్‌ గురించి సైలెంట్‌గా ఉన్నాడు వరుణ్‌ తేజ్‌ .. గత రెండు రోజుల నుంచి సర్కులేట్‌ అవుతున్న ఈ న్యూస్‌ పై మాత్రం నాగాబాబు రెస్పాండ్‌ అయ్యారు. రిసెంట్‌గా సోషల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో నాగాబాబు తన పిల్లలు గురించి మాట్లాడుతూ వరుణ్‌ తేజ్‌ పెళ్ళి ఎప్పుడు అంటే.. నాగబాబు నేను కాదు డైరెక్ట్ వరుణ్‌తేజ్‌ మీకు ప్రేస్‌మీట్‌ పెట్టి చెబుతాడు అంటునే జూన్‌లోనే ఎంగేజ్‌మెంట్‌ ఉంటుందని చెప్పాడు కానీ పెళ్ళికూతురు ఎవరన్న విషయం మాత్రం సస్పెన్స్‌లో పెట్టాడు.

అంతే కాదు నేను పిల్లలను కంట్రోల్‌ చేయాను.. వాళ్ళ ఇష్టలాని గౌరవిస్తా.. ఖలిల్‌ జూబ్రాన్‌ ఫిలాసఫీ ఫాలో అవుతాను అని అంటున్నాడు. అంటే ఇన్‌ డైరెక్ట్‌గా వరుణ్‌కు నచ్చిన మెచ్చిన అమ్మాయినే పెళ్ళాడబోతున్నాడని చెప్పాకనే చెప్పాడని అంటున్నారు. వరుణ్‌ తేజ్‌ ఇంటిలోనే లావణ్య త్రిపాఠీ కూడా ఉంటుందని ఆ మధ్య టాక్‌ నడిచింది. ఇప్పుడు ఈ ఇద్దరు ఇంతకాలం సీక్రేట్‌గా మెంటేన్‌ చేసిన రిలేషన్‌ షిప్‌ని ఆఫిషియల్‌ చేయబోతున్నారు. జూన్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకుని తరువాత తిరుపతిలో పెళ్ళికి ఏర్పాటు చేసుకుంటారని టాక్‌.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *