
జగన్ ఫిష్ ఆంధ్ర… యువత భవిత ఫినిష్ ఆంధ్ర!
- Ap political StoryNewsPolitics
- June 29, 2023
- No Comment
- 24
ఇది గూడూరు నియోజకవర్గం కోట పట్టణంలో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసి ఫిష్ ఆంధ్ర చేపల దుకాణం. చిత్తశుద్ది, అవగాహన లేమి కారణంగా ప్రారంభించిన కొద్దిరోజులకే ఫిష్ ఆంధ్రా కాస్త ఫినిష్ ఆంధ్రగా మారి, పులివెందులతో సహా రాష్ట్రంలోని అన్ని దుకాణాలు మూతబడ్డాయి.
కియా, ఫాక్స్ కాన్, సెల్ కాన్ వంటి పరిశ్రమలతో విజనరీ చంద్రబాబుగారు రాష్ట్రంలో లక్షలాదిమందికి ఉద్యోగాలిస్తే, చేపలు, మాంసం దుకాణాల పేరుతో జగన్ యువత భవితను అంధకారమయం చేశారు. విజనరీ పాలనకు, విధ్వంసకుడి వికృత చర్యలకు తేడా ఇదే తమ్ముళ్లూ..!
…నారా లోకేష్