
ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేశావా జగన్?!
- Ap political StoryNewsPolitics
- July 10, 2023
- No Comment
- 15
ఇది మద్రాసు-కలకత్తా రహదారి నుంచి కావలి నియోజకవర్గం ఎస్ వి పాలెం మీదుగా జువ్వలదిన్నె వెళ్లే రహదారిలో చిప్పలేరు వాగుపై నిర్మించిన వంతెన. గత టిడిపి ప్రభుత్వం హయాంలో 25.30 కోట్లతో నిర్మించిన ఈ బ్రిడ్జిని 11-1-2019న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా ప్రారంభించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి అందినకాడికి దోచుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి ఒక్క పనైనా చేశావా జగన్మోహన్ రెడ్డీ?!
…నారా లోకేష్