ఆకిలవలస గ్రామం ఎస్సీ కాలనీలో గ్రామస్తులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్.

ఆకిలవలస గ్రామం ఎస్సీ కాలనీలో గ్రామస్తులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్.

ఆకిలవలస గ్రామంలో మాతమ్మ గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్.

ఆకిలవలస గ్రామం ఎస్సీ కాలనీలో గ్రామస్తులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్.

జగన్ పాలనలో ఎస్సీ కాలనీలో పెన్షన్లు కట్ చేస్తున్నారు.

జగన్ ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి ఇస్తానని మోసం చేశాడు.

జగన్ ప్రభుత్వం పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసింది.

జగన్ పాలనలో ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రూ.10 వేలు వేసి మా దగ్గర రూ.50 వేలు దొచేస్తున్నాడు.

ఓటిఎస్ పేరుతో రూ.10 వేలు కట్టించుకొని జగన్ ప్రభుత్వం మోసం చేసింది.

జాబ్ క్యాలెండర్ ఇస్తానని జగన్ మోసం చేసాడు.

గ్రామంలో స్కూల్ పడిపోయే స్థితిలో ఉంది. నాడు – నేడు అనడం తప్ప మా ఊర్లో స్కూల్ బాగుచెయ్యలేదు.

గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య ఉంది. మాకు సురక్షిత తాగునీరు అందించాలి.

గ్రామంలో సి సి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ బాలేదు.

ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేవు, కనీసం ఎమర్జెన్సీ లో అంబులెన్స్ కూడా రావడం లేదు.

…ఆకిలవలస గ్రామస్తులు

లోకేష్ మాట్లాడుతూ

పాలిచ్చే ఆవుని వద్దని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు.

రూ.200 పెన్షన్ ని రూ.2000 వేలు చేసిన ఘనత చంద్రబాబు గారిది.

ఇప్పుడు జగన్ రూ.750 పెంచడానికి నాలుగేళ్లు పట్టింది.

రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల పెన్షన్లు కట్ చేసాడు. మరో 6 లక్షల పెన్షన్లు కట్ చెయ్యడానికి జగన్ ప్లాన్ చేసాడు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తీసేసిన 6 లక్షల పెన్షన్లు మళ్ళీ ఇస్తాం.

ఎన్నికల ముందు అమ్మ ఒడి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తానని జగన్ మోసం చేసాడు.

పేదల ఇళ్లల్లో ఒక బిడ్డే చదవాలి అని జగన్ అనడం దుర్మార్గం.

అందుకే టిడిపి తల్లికి వందనం పేరుతో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాం. ముగ్గురు బిడ్డలు ఉంటే రూ.45 అందిస్తాం.

విద్యా దీవెన, వసతి దీవెన చెత్త కార్యక్రమాలు. దీని వలన తల్లిదండ్రులు, విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు వేసి డైరెక్ట్ గా ఫీజులు కాలేజీకి చెల్లిస్తాం.

పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపి నంబర్ 1.

పెట్రోల్, డీజిల్ పై విపరీతంగా పన్ను వేసి ప్రజల్ని భాదేస్తున్నాడు.

జగన్ పాలనలో ఆటో డ్రైవర్లను విపరీతంగా వేధిస్తున్నారు.

పన్నులు విపరీతంగా పెంచేశారు. ఫైన్లు వేసి వేధిస్తున్నారు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గిస్తాం.

ఆటో డ్రైవర్లపై వేధింపులు లేకుండా చేస్తాం. మీ పై వేసిన పన్నులు తగ్గిస్తాం.

ఓటిఎస్ పెద్ద మోసం. ప్రజల దగ్గర డబ్బులు కొట్టేసి పనికిరాని పట్టాలు చేతిలో పెట్టాడు. ఆ పట్టాలు తీసుకెళ్తే బ్యాంకులు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావడం లేదు.

మీరు ఎవ్వరూ ఓటిఎస్ లో డబ్బులు కట్టోద్దు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా ఇళ్ళ పట్టాలు ఇస్తాం.

జాబ్ క్యాలెండర్ ద్వారా 2.30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని జగన్ హామీ ఇచ్చి మోసం చేసాడు.

టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ భృతి రూ.3 వేలు అందిస్తాం.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం.

ప్రస్తుతానికి గ్రామంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం.

గ్రామంలో స్కూల్ భవనం పరిస్థితి అధ్వానంగా ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల్లోనే స్కూల్ కి కొత్త భవనం కట్టిస్తాం.

జగన్ ప్రతి పేద వాడికి ఇళ్లు కట్టించి ఇస్తానని మోసం చేసాడు. ఇప్పుడు మాట మార్చి ఇళ్లు కట్టకపోతే పట్టాలు వెనక్కి తీసుకుంటున్నాడు. మూడు లక్షల పట్టాలు వెనక్కి తీసుకున్నారు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా పక్కా ఇల్లు కట్టించి ఇస్తాం

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామంలో పెండింగ్ లో ఉన్న సిసి రోడ్లు, డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం.

అన్న క్యాంటీన్, చంద్రన్న భీమా, పండుగ కానుకలు, పసుపు కుంకుమ ఇచ్చింది టిడిపి.

అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది జగన్.

నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కరెంట్ బిల్లులు విపరీతంగా పెరిగిపోయాయి, ఆర్టీసి ఛార్జీలు మూడు సార్లు పెంచారు, గ్యాస్ ధర విపరీతంగా పెరిగిపోయింది.

అందుకే మహిళల కోసం మహిళా శక్తి పేరుతో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం.

ఆడ బిడ్డ నిధి కింద 18 ఏళ్లు దాటిన అందరికీ నెలకి రూ.1500 ఇస్తాం. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలకు ఆర్టీసి బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నులు తగ్గించి నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం.

జగన్ గడప గడప కు డాక్టర్ అంటూ డ్రామా చేసాడు.

ప్రభుత్వ ఆసుపత్రిలో కావాల్సిన సిబ్బంది లేరు, కనీసం దూది, మందులు కొనే దిక్కు లేదు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తాం.

కురుగొండ్ల రామకృష్ణ

టిడిపి హయంలోనే ఎస్సీలకు న్యాయం జరిగింది.

ఎస్సీల కోసం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను జగన్ రద్దు చేసాడు.

వైసిపి పాలనలో సంక్షేమ హాస్టళ్ల లో పరిస్థితి దారుణంగా తయారైంది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *