విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం : నారా లోకేష్ వెల్లడి

విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం : నారా లోకేష్ వెల్లడి

టిడిపి అధికారంలోకి రాగానే విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం తాడిపత్రి నియోజకవర్గం లోని యాడికి గ్రామస్తులు లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. జగన్ అధికారంలోకి వచ్చాక విద్యారంగాన్ని నాశనం చేసాడని లోకేష్ ఆరోపించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు విద్యను దూరం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉన్నత విద్యను దూరం చేసేందుకు ఫీజు రీ యింబర్సెమెంట్ ను రద్దు చేశాడన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే అన్ని వర్గాలకు విద్య అందేలా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫీజు రీ యింబర్స్మెంట్ విధానాన్ని పునరుద్ధరించడం తో పాటు కాలేజీలు అందుబాటులో లేని ప్రాంతాలను గుర్తించి కళాశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *