Day 70 : టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు

Day 70 : టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు

ఇప్పటి వరకు నడిచిన దూరం 889.7 కి.మీ.

ఈరోజు నడిచిన దూరం 15.6 కి.మీ.

70వరోజు (14-4-2023) యువగళం వివరాలు:

డోన్ అసెంబ్లీ నియోజకవర్గం (నంద్యాలజిల్లా):

ఉదయం

7.00 – గుడిపాడు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

7.10 – గుడిపాడులో స్థానికులతో మాటామంతీ.

8.30 – హెచ్ఆర్ పల్లిలో యాదవులతో సమావేశం.

9.25 – పూదొడ్డి, మందొడ్డి క్రాస్ వద్ద మామిడిరైతులతో భేటీ.

11.00 – ప్యాపిలి శివార్లలో భోజనవిరామం.

సాయంత్రం

4.00 – ప్యాపిలి శివార్ల పాదయాత్ర కొనసాగింపు.

4.45 – ప్యాపిలి నీలకంఠేశ్వరస్వామి గుడివద్ద స్థానికులతో సమావేశం.

4.55 – ప్యాపిలి బిసి కాలనీలో 900 కి.మీ. మైలురాయి చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.

5.30 – ప్యాపిలిలో బహిరంగసభ. యువనేత నారా లోకేష్ ప్రసంగం.

7.30 – పొలిమేరమెట్ట విడిది కేంద్రంలో బస.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *