Day 85 : టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు

Day 85 : టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు

ఇప్పటి వరకు నడిచిన దూరం 1081.1 కి.మీ.

ఈరోజు నడిచిన దూరం 7.2 కి.మీ.

85వ రోజు (30-4-2023) యువగళం వివరాలు:

ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా):

సాయంత్రం

3.00 – ఎమ్మిగనూరు ఈఎస్ వి వే బ్రిడ్జి వద్ద విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.

3.15 – ఎమ్మిగనూరు అనంతపద్మనాభ స్వామి దేవాలయం వద్ద డ్వాక్రా మహిళలతో భేటీ.

3.30 – ఎమ్మిగనూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వద్ద స్థానికులతో మాటామంతీ.

3.45 – ఎన్ఆర్ ఫంక్షన్ హాలు వద్ద కాంట్రాక్ట్ లెక్చరర్లతో సమావేశం.

4.00 – శ్రీనివాస సర్కిల్ లో ఎస్సీ సామాజికవర్గీయులతో భేటీ.

4.10 – ఉప్పరవీధిలో ఉప్పర సామాజికవర్గీయులతో సమావేశం.

4.20 – వాల్మీకి సర్కిల్ వద్ద వాల్మీకి బోయలతో భేటీ.

4.30 – సోమప్ప సర్కిల్ వద్ద ముస్లింలతో సమావేశం.

4.40 – ఎస్ బిఐ సర్కిల్ వద్ద స్టూడెంట్ యూనియన్ ప్రతినిధులతో భేటీ.

4.50 – మోర్ షాపింగ్ మాల్ వద్ద స్థానికులతో సమావేశం.

5.05 – ఎమ్మిగనూరు పార్కు వద్ద చేనేతలతో సమావేశం.

5.15 – ఎమ్మిగనూరు సొసైటీ బహిరంగసభ. యువనేత లోకేష్ ప్రసంగం.

6.45 – ఎమ్మిగనూరు శివసర్కిల్ వద్ద స్థానికులతో మాటామంతీ.

7.50 – ఎమ్మిగనూరు శివారు విడిది కేంద్రంలో బస.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *