Day 87 : టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు

Day 87 : టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు

ఇప్పటి వరకు నడిచిన దూరం – 1102.8 కి.మీ.

ఈ రోజు నడిచిన దూరం – 14.9 కి.మీ.

87వరోజు (2-5-2023) యువగళం వివరాలు*

ఎమ్మిగనూరు/ కోడుమూరు అసెంబ్లీ నియోజక వర్గాలు (కర్నూలు జిల్లా):

ఉదయం

7.00 – గాజులదిన్నె విడిది కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభం

7.20 – గాజులదిన్నె గ్రామస్తులతో సమావేశం.

8.15 – కైరవాడిలో గ్రామస్తులతో మాటామంతీ.

8.35 – హెచ్.కైరవాడి బస్టాండ్ లో రైతులతో సమావేశం.

9.00 – కైరవాడిలోని పరమేశ్వరి దేవాలయం వద్ద గ్రామస్తులతో సమావేశం

9.40 – కైరవాడిలో రైస్ మిల్ వద్ద గ్రామస్తులతో సమావేశం.

10.20 – పుట్టపాశంలో గ్రామస్తులతో సమావేశం.

12.00 – వేముగోడులో గ్రామస్తులతో సమావేశం.

12.20 – గంటలకు వేముగోడులో భోజన విరామం.

సాయంత్రం

4.00 – వేముగోడు నుండి పాదయాత్ర ప్రారంభం.

4.10 – కోడుమూరు నియోజకవర్గంలోకి ప్రవేశం.

5.45 – వర్కూరు గ్రామస్తులతో సమావేశం.

6.25 – కోడుమూరు శివార్లలో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.

7.25 – కోడుమూరు శివారు విడిది కేంద్రంలో బస.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *