
1600 కి.మీ. మైలురాయికి చేరిన యువగళం!
- Ap political StoryNewsPolitics
- June 15, 2023
- No Comment
- 19
చుంచులూరు వద్ద హార్టీకల్చర్ సొసైటీకి శిలాఫలకం
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనను తుదముట్టించడమే లక్ష్యంగా అప్రతిహతంగా సాగుతున్న యువగళం పాదయాత్ర ఈరోజు 1600 కి.మీ. మైలురాయికి చేరుకోవడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలం చుంచులూరు వద్ద హార్టికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటుకి శిలాఫలకాన్ని ఆవిష్కరించాను. దీని ద్వారా ఉద్యానవన పంటలు సాగుచేసే రైతులకి అన్నివిధాలా మేలు జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే సొసైటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని యువగళం సాక్షిగా మాట ఇస్తున్నాను.
…నారా లోకేష్,