సమంత పై నెటిజన్స్ సెటైర్

సమంత పై నెటిజన్స్ సెటైర్

సమంత చేసిన కామెంట్‌ తెలుసుకొవాలంటే మనం 2013లోకి వెళ్ళాలి. సూపర్‌స్టార్‌ మహేష్‌, క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో ఒన్‌ నేనోక్కడినే మూవీ చేశారు. ఆ మూవీ పోస్టర్స్‌లో మహేష్‌ నడుచుకుంటూ వెళ్తుంటే.. వెనుక హీరోయిన్‌ క్రితిసనన్‌ మెకాళ్ళ పై పాకూతు వస్తున్న పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. దానిపైన చిల్‌బులి తన సోషల్‌ అకౌంట్‌లో డీప్‌లీ రిగ్రాసీవ్‌ అంటు ట్వీట్‌ చేసింది. అసహనం వ్యక్తం చేస్తున్నా.. ఆడవారిని కించపరిచారు అంటూ సినిమా పేరు ప్రస్తావ తీసుకురాకుండా.. సామ్‌ వ్యతిరేకిస్తూన్న అంటు ఇది నా పర్సనల్‌ ఓపినియన్‌ అని దానిని కాదనడం అంటే భావ శ్వేచ్చను కాదనడం అంటు అసహనం వ్యక్తం చేసింది. అప్పడు మహేష్‌ ఫ్యాన్స్‌, సోషల్‌వారియర్స్‌ సామ్‌ను సిద్ధార్ద్‌ రిలేషన్‌షిప్‌ని కలిపి ట్రోల్‌ చేశారు. సమంతను నెట్టింట్లో ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. మధ్య మధ్య లో వెరే సినిమాల పోస్టర్స్‌ వచ్చినప్పుడు ఇప్పుడు రియాక్ట అవు అంటు నెటిజనులు ట్రోల్స్‌ చేశారు.

రిసెంట్‌గా 1 నేనోక్కడినే సెగ మరోసారి సమంతకు తగ్గిలింది. రిసెంట్‌గా సమంత, విజయ్‌ దేవరకొండ ఖుషీ రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ సినిమాలోని ఆరాధ్య అనే లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఆ సాంగ్‌లో సమంత చేతిని విజయ్ దేవరకొండ కాలితో టచ్ చేసినట్లు ఉంది. ఆ ఫోటో బయటకు వచ్చిన వెంటనే సమంతను ట్రోల్ చేయడం స్టార్‌ చేశారు. ఒన్‌ నెనోక్కడినే అప్పుడు మహేష్‌ని అపోజ్‌ చేశావ్‌ కాదా.. మరి ఈ రోజు నువ్వు చేసింది ఏంటి? ఓ రేంజ్‌లో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నువ్వు విజయ్‌తో తన్నించుకోవడం అమ్మాయిలను కించపరచడం కాదా? ఇప్పుడు నీ మనోభావాలు దెబ్బతినలేదా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. కర్మ ఫలం ఎలా ఉందని నెట్టింట్లో సమంతను రోస్ట్ చేస్తున్నారు. వీటీ సమంత ఎలా రియాక్ట్‌ అవుతుందో.. ఏమని రిప్లే ఇస్తుందో చూడాలి.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *