స్పై మూవీ రివ్యూ

స్పై మూవీ రివ్యూ

నిఖిల్‌ సిద్ధార్ద్‌ హీరోగా, ఐశ్వర్యమీనన్‌ హీరోయిన్‌గా జూన్‌ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ స్పై . ఈ సినిమాకు సూభాస్ చంద్రబోస్ డెత్‌ మిస్టరీ అని చెప్పడంతో సినిమాలో క్యూరియాసిటి ఎక్కువైంది. నిఖిల్‌ కార్తీకేయతో పాన్‌ ఇండియా వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు. అందుకనే ఈ సినిమాను పాన్‌ ఇండియ లెవెల్‌లో రిలీజ్ చేశారు. స్పై మూవీస్‌ అంటే చాలా ఇంట్రస్టింగ్‌గా ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి , కానీ స్పై ఆ విషయంలో బాగా నిరాశపరించింది. ఎక్స్‌పర్ట్‌ చేసిన రేంజ్‌లో అయితే సినిమాలేదు.

రా ఏజెంట్‌గా నిఖిల్‌ బాగానే అనిపించాడు. కానీ కథలో దమ్ము తగ్గింది. అభివన్‌ గోమటం సీరియస్ సాగే స్పై మూవీలో నవ్వించే ప్రయత్నం చేశాడు అది కొంతవరకు ఓకే అనిపిస్తుంది. స్పై థ్రిల్లర్ అనగానే యాక్షన్ సీన్స్‌తో నింపేస్తే సరిపోదు. కథలో బలం రేసింగ్‌ స్క్రీన్‌ ప్లేతో సినిమా పరుగులు పెట్టాలి. అంతే ఏగ్జైట్‌మెంట్ చేసే సీన్స్‌ ఉండాలి. కానీ స్పై లో ఆ థ్రిల్‌ ఉండదు. డల్‌గా చప్పగా సాగుతుంది. సుభాష్ చంద్రబోస్ తో లింక్‌ పెట్టి ఎలిమెంట్‌ బాగానే ఉన్న దాన్ని ఇంట్రస్టింగ్‌గా చెప్పడంలో స్పై ఫెయిల్‌ అయింది. వరుసగా యాక్షన్‌ సీన్స్‌ వస్తుంటాయి కానీ ఆడియాన్స్‌ని ఎంగేజ్‌ చేయడంలో ఫెయిల్‌ అయింది.

స్పైలో కొద్దో .. గోప్పో.. హైగా ఫీలైయే సీన్స్‌ అంటే రానా ఎంట్రీ కనిపిస్తుంది అది చాలా తక్కువ నిడివి. కానీ చాలా అగ్రసీవ్‌.. గూస్‌ బంప్స్‌ తెపిస్తాయి . రెగ్యూలర్‌ స్పై కథలాగానే దేశానికి ముప్పు ఉంటుంది దానుంచి కాపాడటం.. దానికి నేతాజీ చేసిన కోహియా యుద్ధం.. బ్యాక్‌డ్రాప్‌తో కథని చెప్పాలని నిర్మాత రాజశేఖర్‌ రెడ్డి మంచి ప్రయత్నం చేశాడు. కానీ హీరో అన్న సూభాష్‌ వర్ధన్‌ను మిషన్‌లో చంపడం. హీరో జై ఆ మిస్టరిపై ఫోకస్‌ పెట్టడంతో రివెంజ్‌ డ్రామా అనిపిస్తుంది కానీ దేశభక్తి పెద్దగా ఎలివేట్‌ అవ్వలేదు. రా ఛీప్‌గా మకరంద్ దేశ్ పాండే క్యారెక్టర్‌ చాలా సిల్లీగా డిజైన్‌ చేశాడు. రా అంటే చాలా డైనిమిక్‌.. అన్ని ఆచితూచి చేస్తారు. కానీ ఇందులో అంత ఇంటెన్సిటీ ఉన్నట్లు చూపించాడు. ఒక్క సీన్‌లో తన బెస్ట్‌ ఏజెంట్‌ని రోగ్‌ ఏజెంట్‌ని ముద్రవేసి టెరిమినేట్‌ చేస్తాడు. ఇలాంటి ఇల్‌ లాజికల్‌ సీన్స్‌ స్పైలో చాలానే ఉన్నాయి.

సోర్టీ స్పెన్‌ పెద్దగానే ఉన్న ఇంట్రస్టింగ్‌ చెప్పడంలో డైరెక్టర్‌ గ్యారీ ఫెయిల్ అయ్యాడు. ఓటీటీల్లో వర్డల్‌ వైడ్‌ స్పై మూవీస్ ని చూస్తున్న టైమ్‌లో స్పై చాలా లైట్‌ మూవీ అయిపోయింది. శ్రీచరణ్‌ పాలకల బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అయితే సినిమా ప్లేస్‌ అనే చెప్పాలి. నిఖిల్‌ తన క్యారెక్టర్‌ను బాగానే బ్యాలెన్స్‌ చేశాడు. హీరోయిన్‌ యావరేజ్‌గానే ఉంది. అఖిల్‌ ఎజెంట్‌ ఛాయలు స్పైలో కొన్ని చోట్ల కనిపిస్తాయి. ఓవరల్‌గా సినిమా బిలో యావరేజ్‌.. యాక్షన్‌తో పాటు అన్ని ఎలిమెంటెన్స్‌ ఉంటేనే సినిమాలు హిట్‌ అవుతాయి.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *