ఆదిరెడ్డి భవానిను పరామర్శించిన అనురాధ

ఆదిరెడ్డి భవానిను పరామర్శించిన అనురాధ

టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పరామర్శించి దైర్యం చెప్పారు . ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారనే కక్షతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబ సభ్యులను జైలులో పెట్టడం దుర్మార్గమన్నారు. బీసీలు టీడీపీకి అండగా ఉంటున్నారనే కక్షతోనే బీసీ నేతలను జైలులో పెడుతున్నారన్నారు.

జగన్‌ బెదిరింపు చర్యలకు టీడీపీ నేతలు భయపడే పరిస్థితి లేదన్నారు. ఆదిరెడ్డి భవానీ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. వైసీపీ నేతలు నిర్వహిస్తున్న చిట్‌ కంపెనీలపై సీఐడీ అధికారులు కేసులు ఎందుకు పెట్టడం లేదని పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి భూకబ్జాలపై ఏపీ సీఎం జగన్‌ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

Related post

బీసీలంటే జగన్‌కు .. ఎందుకంత చిన్నచూపు?

బీసీలంటే జగన్‌కు .. ఎందుకంత చిన్నచూపు?

వైసీపీ కేడీలకు సీఐడీ అధికారులకు తేడా లేకుండా పోయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కేడీలు.. భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు.…
జగన్‌ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధం : ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ

జగన్‌ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధం : ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ

తుగ్లక్‌ నిర్ణయాలతో ప్రజలను అన్ని విధాల ఇబ్బందులకు గురి చేస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని 2024లో ఇంటికి సాగనంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ…
క్రాస్ ఓటింగుతో గెలిచిన టీడీపీ అభ్యర్థి

క్రాస్ ఓటింగుతో గెలిచిన టీడీపీ అభ్యర్థి

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపు జెండా ఎగురవేశారు. టీడీపీ అభ్యర్థి గెలవడానికి అవసరమైన ఓట్ల కన్నా ఒక ఓటు అధికంగా వచ్చింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *