
పరిటాల శ్రీరామ్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ
- Ap political StoryNewsPolitics
- April 1, 2023
- No Comment
- 56
తండ్రి ఆశయాన్ని కొనసాగిస్తూ కీర్తి ప్రతిష్టలకు భంగం కలవకుండా రాజకీయ నాయకుడిగా ఎదగాలన్నదే తన కోరికని పరిటాల శ్రీరామ్ అన్నారు. ప్రజా సేవ చేస్తూ ప్రజల కోసo ప్రాణాలర్పించిన ఘనత పరిటాల కుటుంబం ది కాబట్టి ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరిస్తున్నారు అంటున్న పరిటాల శ్రీరామ్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ
పూర్తి వివరాలు కోసం క్రింది వీడియో ని క్లిక్ చేయండి :