
టిడిపిలోకి 10 కుటుంబాలు
- Ap political StoryNewsPolitics
- April 29, 2023
- No Comment
- 33
ప్రకాశం జిల్లా గిద్దలూరు టిడిపి కార్యాలయంలో శుక్రవారం టిడిపి ఇన్చార్జ్ మొత్తముల అశోక్ రెడ్డి సమక్షంలో 10 కుటుంబాలు టిడిపిలోకి చేరాయి. కొమరోలు మండలం తాటిచెర్ల గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైసీపీని వీడి టిడిపిలో చేరారు. టిడిపి ఇన్చార్జ్ ముత్తముల అశోక్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ పాలనలో విపరీతమైన ధరలు పెరిగిపోయాయని ప్రజలు విసిగిపోయారన్నారు, సామాన్యుడి బతకలేని స్థితిలోకి జగన్ ప్రభుత్వం తీసుకోచ్చిందన్నారు. అందుకే వైసిపిని వీడి టిడిపిలో చేరామన్నారు.