
లారీలో 1200 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
- Ap political StoryNewsPolitics
- April 9, 2023
- No Comment
- 41
“గంజాయి వద్దు బ్రో” అంటూ నిన్ననే టీడీపీ ప్రచార కార్యక్రమాలు చేసింది. రోజు తిరగకుండానే అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలంలోని రేగుపాలెం జంక్షన్ వద్ద AP16TA 7886 నెంబరుగల లారీలో 1200 కేజీల గంజాయిని తరలిస్తుండగా హైదరాబాద్ కి చెందిన నార్కోటిక్ విభాగం పోలీసులు పట్టుకున్నారు.
అయితే పట్టుబడిన గంజాయిని తమ పోలీసు సిబ్బందితో వేరే సంచులలో ప్యాక్ చేయించి తరలించేందుకు ఏర్పాట్లు చేయడమే కాకుండా… నిందితుల వివరాలు మీడియాకు వెల్లడించేందుకు నార్కోటిక్ పోలీసులు నిరాకరించారు. అంటే ఈ దందా వెనుక వైసీపీ పెద్దలు ఉన్నట్టే అని అంటున్నారు ప్రజలు