ప్రాజక్ట్ కె మూవీ అఫీషియల్ టైటిల్‌ అండ్‌ ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ డేట్

ప్రాజక్ట్ కె మూవీ అఫీషియల్ టైటిల్‌ అండ్‌ ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ డేట్

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్ గా నాగ అశ్విన్ కాంబోలో ప్రస్టేజీయస్‌గా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ వైడ్‌ మూవీ ప్రాజక్ట్ కె. ఈ సినిమాపై భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజలు ఉన్నారు. దాంతో విపరీతమైన హైప్‌ వచ్చింది. ఈమూవీ గురించి ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ వైరల్ అవుతుంది. ప్రాజక్ట్ కె మూవీ అఫీషియల్ టైటిల్‌ని అండ్‌ ఫస్ట్‌ గ్లింప్స్‌ని 2023 కామిక్ కాన్ శాండియాగో జూలై 20 అమెరికాలో రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేశారు.

అమెరికాలో జూలై 20 రిలీజ్‌ చేసిన తరువాత ఇండియా లో జులై 21న విడుదల చేస్తారట ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ప్రాజక్ట్ కే సినిమా నెక్ట్స్‌ లెవెలో ఉండాలని నాగ్‌ అశ్విన్‌ అన్ని రకలగా ట్రై చేస్తున్నారు. కమల్‌ హాసన్‌ విలన్‌గా నటిస్తున్నాడు.. అది హీరో ప్రభాస్‌ ఫాదర్‌ క్యారెక్టర్‌ అని న్యూస్‌ వినిపిస్తుంది. సినిమాను ఎట్టి పరిస్థితులోను జనవరి 12న రిలీజ్‌ చేయాలని పోస్టర్స్‌ చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను ఏప్రిల్‌కు పోస్ట్‌ పోన్‌ చేశారని అంటున్నారు. దినిపై చిత్ర యూనిట్‌ స్పందిచలేదు. జూలై 20 ఫస్ట్‌ గ్లింప్స్‌లో మరోసారి డేట్‌ అనౌన్స్‌ చేస్తే సినిమా రిలీజ్‌ పై క్లారీటీ వస్తుంది.

మొదటి నుండి అటు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అనేక కోట్ల మంది ఆడియన్స్ లో మంచి హైప్ ఏర్పరిచిన ప్రాజక్ట్ కె నుండి ఫస్ట్ గ్లింప్స్ యొక్క అప్ డేట్ రావడంతో ఆ రోజు కోసం పలువురు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ మూవీని రానున్న 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ రిలీజ్ డేట్ మారుతుందా లేదా అనేది జులై 20న తెలియనుంది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *