రెబల్‌స్టార్‌ రచ్చకు బ్రేక్స్‌ లేవ్‌

రెబల్‌స్టార్‌ రచ్చకు బ్రేక్స్‌ లేవ్‌

కె.జి.ఎఫ్‌తో నేషనల్ వైడ్ గా తన సత్తా చాటిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్‌ ఇండియ రెబల్‌ స్టార్‌తో సలార్‌ని తెరక్కెకిస్తున్నాడు. నీల్‌ టేకింగ్‌కు ఫిదా అయిన మూవీ లవర్స్‌ ఇప్పుడు సలార్‌పై హై ఎక్సపర్టేషన్స్‌ పెట్టుకున్నారు. కోల్‌ మైనింగ్‌ బ్యాక్‌డ్రాప్‌తో భారీ బడ్జెట్‌తో కె.జి.ఎఫ్ నిర్మించిన హోంబలే ప్రొడక్షన్స్ సలార్ సినిమాను చేస్తున్నారు. షూటింగ్‌ మొదలుపెట్టి చాలా రోజులైంది అయిన ఇంకా షూటింగ్‌ జరుగుతునే ఉంది. ప్రభాస్ సలార్ గురించి రకరకాల న్యూస్ లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ జూన్ 16న వస్తుండగా సలార్ సినిమాను సెప్టెంబర్ 28న ఫస్ట్‌ పార్ట్‌ రిలీజ్ ఫిక్స్ చేశారు. లేటెస్ట్ గా ప్రశాంత్ నీల్ బర్త్ డే సందర్భంగా సలార్ సెట్స్ లో నీల్‌ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ ఫోటోలు షాక్ ఇస్తున్నాయి. ఇంకా ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ని చెక్కుతున్నాడా? అని షాక్‌ అవుతున్నారు. కేజీయఫ్‌ని మించి సలార్‌ ఉండాల ఎలివేషన్స్‌ ఎక్సట్రానర్డీగా ఉండాలని ప్లాన్‌ చేయడంతో సినిమాను సినిమా డీలే అవుతుందని విశ్వనీయ వర్గాల సమాచారం.

ప్రస్తుతం రెబల్‌ స్టార్‌ రేంజ్‌ని మ్యాచ్‌ చేయడానికి ఏ స్టార్‌ స్టామినా సరిపోదని అంటున్నారు. ప్రభాస్ కి నేషనల్ లెవెల్ లో ఉన్న ఫ్యాన్ బేస్ కి సలార్ హిట్ టాక్ వస్తే మాత్రం బాహుబలి ఆర్.ఆర్.ఆర్ రికార్డులు గల్లంతవడం పక్క అంటున్నారు. అందుకే సలార్ విషయంలో ప్రశాంత్ నీల్ తొందరపడకుండా చాలా కేర్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.

జూన్‌ 16 ఆదిపురుష్‌తో రామామయం చేయడానికి వస్తున్నాడు. తరువాత ఫ్యాన్స్‌కు మాస్‌ ఫీస్ట్‌ని సలార్‌ సిద్దం చేసాడు. రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ అప్‌కమింగ్‌ ప్రాజెక్ట్స్‌ లైన్‌ అప్‌ అంతా మూములుగా లేదు. ఫ్యాన్స్‌కు పూనకాలు కన్‌ఫామ్‌ అన్న సిగ్నల్స్‌ని పాస్ చేస్తున్నాయి. ప్రాజెక్ట్ కె, స్పిరిట్ సినిమాలు కూడా బిగ్‌ టార్గెట్ తోనే వస్తున్నాయి. ఈ సినిమాలన్నీ రిలీజ్ అయ్యాక ప్రభాస్ ని టచ్ చేయడం కూడా చాలా కష్టం అంటున్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *