సామజవరగమన , స్పై మూవీ బాక్సాఫీస్ కల్లెక్షన్స్ రిపోర్ట్స్

సామజవరగమన , స్పై మూవీ బాక్సాఫీస్ కల్లెక్షన్స్ రిపోర్ట్స్

కార్తీకేయాతో పాన్‌ఇండియా ఇమేజ్‌ను సోంతం చేసుకున్న నిఖిల్‌… స్పై మూవీ పై ఎక్సపర్టేషన్స్‌ ఎక్కువగానే ఉన్నాయి. సో దాంతో ఓపెన్నింగ్స్‌ బాగానే ఉంటాయని కన్‌ఫిడెంట్‌గా ఉన్నారు. స్పై రిలీజైన ఫస్ట్‌ షో నుంచే సినిమా, యావరేజ్‌ టాక్‌ వచ్చింది. ఫస్ట్ డేనే వర్డల్‌ వైడ్‌గా 11.7 కోట్లు గ్రాస్ వసూళ్ళు సాధించి మైండ్‌ బ్లాక్‌ చేసింది. తెలుగు రాష్ట్రల్లో ఫస్ట్‌ డే 4.28 కోట్లు సెకండ్‌ డే 1.40 కోట్లు అండ్‌ థర్డ్‌ డే 81 లక్షలు వచ్చాయి. టోటల్‌ షేర్‌ 6.49కోట్లు గ్రాస్‌ రూపంలో 10.40 కొట్లు ఆంధ్ర, తెలంగాణలో సాధించాయి. రిసెంట్‌గా చిత్ర యూనిట్‌ వర్డల్ వైడ్‌ 21 .60 కోట్లు గ్రాస్‌ వచ్చినట్లు అనౌన్స్‌ చేశారు. స్పై బ్రేక్‌ ఈవెన్‌ మార్క్‌ 18.50కోట్లు ప్రస్తుతం స్పై 17.50 కలెక్ట్‌ చేసింది.

సామజవరగమన… శ్రీ విష్ణు నటించిన ఈ మూవీ గురించి ప్రీమియార్స్‌ పడే వరకు ఎవరికి తెలియదు. సినిమాను ప్రమోట్‌ చేయడం కోసం ప్రిమియర్స్‌ షో బాగా హెల్ప్‌ అయ్యాయి. నిఖిల్‌ స్పైతో పాటు రిలీజ్‌ అయిన సామజవరగమనకు పాజిటీవ్‌ టాక్‌ వచ్చింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర మంచి జోరు చూపిస్తుంది. రోజు రోజుకు కలెక్షన్స్‌ పెరుగుతున్న. మూడు రోజులు 12కోట్ల 96 లక్షలు గ్రాస్‌ కలెక్ట్‌ చేసిందని నిర్మాతలు అనౌన్స్ చేశారు. సామజవరగమన మొదటిరోజు ఓ మోస్తారు వసూళ్ళు అందుకుంది. కానీ రెండో రోజు నుంచి సీన్‌ మారిపోయింది. ఫస్ట్‌ డే వర్డల్‌ వైడ్‌గా 2కోట్ల.89లక్షలు, సెకండ్‌ డే 3కోట్ల 42లక్షలు, థర్డ్‌ డే 6కోట్ల 65 లక్షలు కలెక్ట్‌ చేసి షాక్‌ ఇచ్చింది. ఈ సినిమా లాంగ్‌ రన్‌లో మరింతగా పెరిగే అవకాశలు ఉన్నాయి. సామజవరగగమన వర్డల్‌ వైడ్‌గా బ్రేక్‌ ఈవెన్‌ 3కోట్ల 50లక్షలు టార్గెట్. కానీ నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 5 కోట్లు .41లక్షలు వచ్చాయి. అంటే బ్రేక్ ఈవెన్ బ్రేక్‌ చేసి దాదాపు 2కోట్లతో లాభల బాటలో నడుస్తుంది. శ్రీవిష్ణు కెరీర్‌లోనే బిగెస్ట్ హిట్‌ వచ్చింది.

ప్రస్తుతానికి జూన్‌ 29న రిలీజ్‌ అయిన మూవీస్‌లో బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ని పూర్తి చేసి నిర్మాతకు లాభాల బాటలో ఉన్నది సామజవరగమన మూవీ. స్పై కంటే ముందంజలో ఉంది. నిఖిల్‌ సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చిన ఈ రేంజ్‌లో కలెక్షన్స్‌ వస్తున్నయంటే… అదే స్పైకు పాజిటీవ్‌ టాక్‌ వచ్చి ఉంటే మరోసారి 100 కోట్ల కబ్ల్‌లో అడుగుపెట్టేవాడని సినిమా వర్గాలు అంటున్నాయి.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *