బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్ జావాన్‌ ప్రీవ్యూ

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్ జావాన్‌ ప్రీవ్యూ

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్ జావాన్‌ ప్రీవ్యూ పేరుతో ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. పఠాన్‌తో షారుక్‌కి బాలీవుడ్‌కి బిగ్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు. దాదాపుగా 1100 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు మరోసారి రికార్డులు రి క్రియేట్‌ చేయడానికి జవాన్‌గా రాబోతున్నాడు. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. 2.12 నిమిషాల ప్రివ్యూ మైండ్‌ బ్లొయింగ్‌గా ఉంది. తెలుగు, తమిళ్‌లో కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ కొట్టే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. డైరెక్టర్‌ అట్లీ సౌత్‌ అండ్‌ నార్త్‌లో బ్యాలెన్స్‌ బాగానే చేశాడని విషయం అర్థమౌతుంది.

షారుక్‌ ఖాన్‌ స్క్రీన్‌ ప్రెజన్స్‌ చాలా బాగా ఉంది. ఎండ్‌లో కింగ్‌ఖాన్‌ గుండు లుక్‌ అయితే నెక్ట్స్‌ లెవెల్‌ అనిపించింది. తల్లికిచ్చిన మాట, నేరవేరని లక్ష్యం, ఈ రెండింటికి కారణంగా ఓ మంచి వ్యక్తి చెడ్డవాడుగా ఎందుకు మారాడు. లేక నిజంగానే చెడ్డవాడా? రెండు క్యారెక్టర్స్‌ చేస్తున్నాడా? హీరోనే విలన్‌గా మారితే ఎందుకు అలా చేస్తున్నాడు. ఇలా ఎన్నో ప్రశ్నలు ఇవన్నీ చూస్తుంటే సినిమాలో పెద్ద పాయింట్‌ టచ్‌ చేశాడు డైరెక్టర్‌ అనిసిస్తుంది.

జవాన్‌ మూవీ పఠాన్‌ రికార్డు బద్దులు కొడుతుంది అనడం లో ఎలాంటి డౌటు లేదు. రిలీజ్ చేసిన ప్రివ్యూ ఆరేంజ్‌లో ఉంది. మార్వేల్‌ సిరీస్ క్యారెక్టర్‌ మూన్‌నైట్‌ గెటాప్‌ అనిపిస్తుంది. షారుక్‌ ఓ గెటాప్. అట్లీ కూడా షారుక్‌ దీపికా సెంటిమెంట్‌ని మిస్‌ అవ్వలేదు. స్పెషల్‌ అపిరియర్స్‌ దీపికా పదుకోనే తన సత్తా చూపింది. ప్రియమణి కూడా జవాన్‌లో తలుక్‌మంది. స్టార్ కాస్ట్‌ అయితే గట్టిగానే ఉన్నారు. హీరోయిన్‌గా నటిస్తున్న నయన్‌ కూడా ఖాకీ లేక పవర్‌ఫుల్ పోలీస్‌గా కనిపించబోతుంది. విజయ్‌సేతుపతి కూడా చాలా అంటే చాలా ఇన్సెంట్స్‌తో అగ్రసివ్‌ లుక్‌లో కనిపించాడు. క్యారెక్టర్‌ ఏంటీ అన్నది అయితే రివీల్‌ చేయలేదు.

ఈ ప్రివ్యూలో షారుక్‌ అమ్మాయిలతో కలిసి ఓ ప్రైవేట్ ఆర్మిని రన్‌ చేస్తున్నాడు. నేను విలన్‌ అయితే ఏ హీరో నా ముందు నిలబడలేడు అంటు గుండు గెటప్‌ని చూపించే టైమ్‌లో షారుక్‌ పర్సనల్ ఆర్మిగా ఉన్న ప్రియమణి ఇంకో ఇద్దరు గన్స్‌తో కనిపించారు. హీరో ఎంట్రీ అప్పుడు నా పేరు తెలుసుగా అనప్పుడు చాలా మంది లేడి ఖైదీ మధ్యలో నుంచి షారుక్‌ ఎంట్రీ ఉంది. అట్లీ గత చిత్రం బిగిల్‌ మూవీ లానే ఆడవాళ్ళంటే అబల కాదు ఆదిపర శక్తి అనే పాయింట్‌ ఎలివెట్‌ చేసినట్లు కనిపిస్తుంది. ప్రివ్యూ మెజారిటీ షర్ట్స్‌లో ఆడవాళ్ళు ఫైట్స్‌ చేస్తున్నవే ఎక్కువగా ఉన్నాయి. ఉమెన్‌ సెంట్రిక్‌ పాయింట్‌తో కథ ఉండబోతుంది అన్నది ట్రైలర్‌తో క్లారీటి ఇచ్చాడు డైరెక్టర్‌.

 

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *