మైదుకూరులో టీడీపీ ఇంటిగ్రేటెడ్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాం

మైదుకూరులో టీడీపీ ఇంటిగ్రేటెడ్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాం

మైదుకూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో గురువారం ఇంటిగ్రేటెడ్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైదుకూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు టౌన్‌, చాపాడు, బ్రహ్మంగారి మఠం మండల అధ్యక్షులు, క్లస్టర్‌ ఇన్చార్జిలు, యూనిట్‌ ఇన్చార్జి లు బూత్‌ ఇన్చార్జిలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చంద్రబాబుని సిఎం చేయాలని పిలుపునిచ్చారు.

టిడిపి ఇంటిగ్రేటెడ్‌ శిక్షణ కార్యక్రమం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం నూజివీడు పట్టణం, చాట్రాయి, ముసునూరు మండలాల ఇంటిగ్రేటెడ్‌ శిక్షణ కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రైనర్లు శావిలి సుభాష్‌ చంద్రబోస్‌ గారు, ఐటీడీపీ, మన టీడీపీ యాప్‌ గురించి రవి కొండపల్లి గారు, ఆర్టీఎస్‌ గురించి వాకా కళ్యాణ్‌ గారు ఓటర్‌ హౌస్‌ మ్యాపింగ్‌ గురించి శిక్షణ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్‌ అండ్‌ యూనిట్‌ ఇన్చార్జిలు, బూత్‌ కన్వీనర్లు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *